iPhone 16 Prices In India : భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలు ఎంత? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
10 September 2024, 9:43 IST
iPhone 16 Prices In India : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఈ నాలుగు ఫోన్లు వచ్చాయి. కొత్త ఐఫోన్ ఏఐ టెక్నాలజీతో పని చేస్తుంది. అయితే ఇండియాలో ఐఫోన్ ధర ఎంత? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఓ లుక్కేయండి.
- iPhone 16 Prices In India : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఈ నాలుగు ఫోన్లు వచ్చాయి. కొత్త ఐఫోన్ ఏఐ టెక్నాలజీతో పని చేస్తుంది. అయితే ఇండియాలో ఐఫోన్ ధర ఎంత? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఓ లుక్కేయండి.