తెలుగు న్యూస్  /  ఫోటో  /  Iphone 15 Pro Max Vs Samsung Galaxy S23 Ultra: ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ వర్సెస్ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా

iPhone 15 Pro Max vs Samsung Galaxy S23 Ultra: ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ వర్సెస్ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా

08 January 2024, 18:54 IST

కెమెరా పనితీరుకు, క్వాలిటీ ఫొటోలకు సామ్సంగ్ ఫోన్స్ ఫేమస్. ముఖ్యంగా జూమ్ కెమెరా విషయంలో సామ్సంగ్ కు తిరుగు లేదు. కానీ ఇప్పుడు యాపిల్ తన  ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ తో సామ్సంగ్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో 5-6x optical zoom ను ఏర్పాటు చేయనుంది.

కెమెరా పనితీరుకు, క్వాలిటీ ఫొటోలకు సామ్సంగ్ ఫోన్స్ ఫేమస్. ముఖ్యంగా జూమ్ కెమెరా విషయంలో సామ్సంగ్ కు తిరుగు లేదు. కానీ ఇప్పుడు యాపిల్ తన  ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ తో సామ్సంగ్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో 5-6x optical zoom ను ఏర్పాటు చేయనుంది.
ఐ ఫోన్ 15 లైన్ అప్ ను యాపిల్ ఈ సెప్టెంబర్ లో మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో, సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా యాపిల్  5-6x zoom ఫెసిలిటీతో జూమ్ లెన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
(1 / 5)
ఐ ఫోన్ 15 లైన్ అప్ ను యాపిల్ ఈ సెప్టెంబర్ లో మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో, సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా యాపిల్  5-6x zoom ఫెసిలిటీతో జూమ్ లెన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.(HT Tech)
ప్రస్తుతం ఐ ఫోన్ లో వాడుతున్న జూమ్ లెన్స్ ల సామర్ధ్యాన్ని ఐ ఫోన్ 15 లైన్ అప్ లో యాపిల్ రెండింతలు పెంచనుందని మాక్ రూమర్స్ వెల్లడించింది.
(2 / 5)
ప్రస్తుతం ఐ ఫోన్ లో వాడుతున్న జూమ్ లెన్స్ ల సామర్ధ్యాన్ని ఐ ఫోన్ 15 లైన్ అప్ లో యాపిల్ రెండింతలు పెంచనుందని మాక్ రూమర్స్ వెల్లడించింది.(HT Tech)
ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో 5-6x ఆప్టికల్ జూమ్ ను ఆఫర్ చేయగల టెలీఫొటో లెన్స్ ను అమర్చనున్నారు. ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ లో  3x zoom మాత్రమే ఉంది.
(3 / 5)
ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో 5-6x ఆప్టికల్ జూమ్ ను ఆఫర్ చేయగల టెలీఫొటో లెన్స్ ను అమర్చనున్నారు. ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ లో  3x zoom మాత్రమే ఉంది.(HT Tech)
ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో వాడే పెరిస్కోప్ లెన్సెస్ తో జూమింగ్ సామర్ధ్యం భారీగా పెరుగుతుంది. దాంతో ఈ ఐ ఫోన్ తో తీసిన లాంగ్ ఫొటోల క్లారిటీ కూడా అద్భుతంగా ఉంటుంది. 
(4 / 5)
ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో వాడే పెరిస్కోప్ లెన్సెస్ తో జూమింగ్ సామర్ధ్యం భారీగా పెరుగుతుంది. దాంతో ఈ ఐ ఫోన్ తో తీసిన లాంగ్ ఫొటోల క్లారిటీ కూడా అద్భుతంగా ఉంటుంది. (HT Tech)
సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23లో 10x zoom ఫెసిలిటీ ఉంది. ఇందులో ఫోల్డెడ్ పెరిస్కోప్ లెన్స్ ను వాడారు.
(5 / 5)
సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23లో 10x zoom ఫెసిలిటీ ఉంది. ఇందులో ఫోల్డెడ్ పెరిస్కోప్ లెన్స్ ను వాడారు.(HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి