తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ios 16.5: ఐఫోన్‍లకు ఐఓఎస్ 16.5 బీటా రిలీజ్: వివరాలివే

iOS 16.5: ఐఫోన్‍లకు ఐఓఎస్ 16.5 బీటా రిలీజ్: వివరాలివే

02 April 2023, 20:11 IST

iOS 16.5: ఐఫోన్‍లకు ఐఓఎస్ 16.5 బీటా ఆపరేటింగ్ సిస్టమ్ అప్‍డేట్‍ రోల్అవుట్‍ను యాపిల్ (Apple) మొదలుపెట్టింది. దీని ద్వారా కొన్ని కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికీ బీటా యూజర్లకు ఈ అప్‍డేట్ వస్తోంది. 

iOS 16.5: ఐఫోన్‍లకు ఐఓఎస్ 16.5 బీటా ఆపరేటింగ్ సిస్టమ్ అప్‍డేట్‍ రోల్అవుట్‍ను యాపిల్ (Apple) మొదలుపెట్టింది. దీని ద్వారా కొన్ని కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికీ బీటా యూజర్లకు ఈ అప్‍డేట్ వస్తోంది. 
ఐఓఎస్ 16.4 అప్‍డేట్‍ను ఇటీవలే ఐఫోన్ యూజర్లందరికీ యాపిల్ విడుదల చేసింది. ఈ అప్‍డేట్లో కొన్ని కొత్త ఫీచర్లను ఇచ్చింది. అయితే, ఇక తదుపరి ఐఓఎస్ 16.5ను యాపిల్ సిద్ధం చేస్తోంది. తాజాగా టెస్టర్ల కోసం ఐఓఎస్ 16.5 ఫస్ట్ పబ్లిక్ బీటాను రిలీజ్ చేసింది. బీటా యూజర్లకు క్రమంగా ఈ అప్‍డేట్ వస్తోంది. అందరికీ అందుబాటులోకి తెచ్చే ముందు కొత్త అప్‍డేట్లను బీటా యూజర్లకు ఇచ్చి టెస్ట్ చేస్తుంది యాపిల్. ఇందులో భాగంగా ఐఓఎస్ 16.5 అప్‍డేట్‍ను బీటా యూజర్లకు ఇస్తోంది. టెస్టింగ్ పూర్తయ్యాక యూజర్లందరికీ ఈ అప్‍డేట్ అందుబాటులోకి తెస్తుంది. 
(1 / 5)
ఐఓఎస్ 16.4 అప్‍డేట్‍ను ఇటీవలే ఐఫోన్ యూజర్లందరికీ యాపిల్ విడుదల చేసింది. ఈ అప్‍డేట్లో కొన్ని కొత్త ఫీచర్లను ఇచ్చింది. అయితే, ఇక తదుపరి ఐఓఎస్ 16.5ను యాపిల్ సిద్ధం చేస్తోంది. తాజాగా టెస్టర్ల కోసం ఐఓఎస్ 16.5 ఫస్ట్ పబ్లిక్ బీటాను రిలీజ్ చేసింది. బీటా యూజర్లకు క్రమంగా ఈ అప్‍డేట్ వస్తోంది. అందరికీ అందుబాటులోకి తెచ్చే ముందు కొత్త అప్‍డేట్లను బీటా యూజర్లకు ఇచ్చి టెస్ట్ చేస్తుంది యాపిల్. ఇందులో భాగంగా ఐఓఎస్ 16.5 అప్‍డేట్‍ను బీటా యూజర్లకు ఇస్తోంది. టెస్టింగ్ పూర్తయ్యాక యూజర్లందరికీ ఈ అప్‍డేట్ అందుబాటులోకి తెస్తుంది. (Pixabay)
యాపిల్ బీటా టెస్టింగ్ ప్రోగామ్‍కు సైనప్ (Sign-up) చేసుకున్న వారు ఐఫోన్‍లో సెట్టింగ్స్ (Settings)లోకి వెళ్లి ఐఓఎస్ 16.5 అప్‍డేట్‍ను పొందవచ్చు. Settingsలో జనరల్‍లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్‌ అప్‍డేట్‍పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత ఐఓఎస్ 16.5 బీటా అప్‍డేట్ చూపిస్తుంది. 
(2 / 5)
యాపిల్ బీటా టెస్టింగ్ ప్రోగామ్‍కు సైనప్ (Sign-up) చేసుకున్న వారు ఐఫోన్‍లో సెట్టింగ్స్ (Settings)లోకి వెళ్లి ఐఓఎస్ 16.5 అప్‍డేట్‍ను పొందవచ్చు. Settingsలో జనరల్‍లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్‌ అప్‍డేట్‍పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత ఐఓఎస్ 16.5 బీటా అప్‍డేట్ చూపిస్తుంది. (HT Tech)
My Sports tab in Apple News: ఐఓఎస్ 16.5 బీటా ద్వారా కొత్తగా యాపిల్ న్యూస్ ట్యాబ్‍లో యాపిల్ స్పోర్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. స్టోర్ట్స్ ట్యాబ్ కింది భాగంలో యూజర్లు.. తమకు ఇష్టమైన స్పోర్ట్స్ టీమ్‍ను సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన వార్తలు, పర్ఫార్మెన్స్‌లను ప్రత్యేకంగా చూడొచ్చు. 
(3 / 5)
My Sports tab in Apple News: ఐఓఎస్ 16.5 బీటా ద్వారా కొత్తగా యాపిల్ న్యూస్ ట్యాబ్‍లో యాపిల్ స్పోర్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. స్టోర్ట్స్ ట్యాబ్ కింది భాగంలో యూజర్లు.. తమకు ఇష్టమైన స్పోర్ట్స్ టీమ్‍ను సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన వార్తలు, పర్ఫార్మెన్స్‌లను ప్రత్యేకంగా చూడొచ్చు. (Unsplash)
Screen recording by Siri: ఐఓఎస్ 16.5కు ఐఫోన్‍న అప్‍డేట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ రికార్డింగ్‍ను సిరి వాయిస్ అసిస్టెంట్ ద్వారానే ప్రారంభించుకోవచ్చని తెలుస్తోంది. 9టూ5మ్యాక్ ఈ విషయాన్ని పేర్కొంది. “హే సిరి స్టార్ట్ స్క్రీన్ రికార్డింగ్” అని అంటే.. ఐఫోన్‍లో స్క్రీన్ రికార్డింగ్ మొదలవుతుందని పేర్కొంది.
(4 / 5)
Screen recording by Siri: ఐఓఎస్ 16.5కు ఐఫోన్‍న అప్‍డేట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ రికార్డింగ్‍ను సిరి వాయిస్ అసిస్టెంట్ ద్వారానే ప్రారంభించుకోవచ్చని తెలుస్తోంది. 9టూ5మ్యాక్ ఈ విషయాన్ని పేర్కొంది. “హే సిరి స్టార్ట్ స్క్రీన్ రికార్డింగ్” అని అంటే.. ఐఫోన్‍లో స్క్రీన్ రికార్డింగ్ మొదలవుతుందని పేర్కొంది.(Unsplash)
Sports multi-view on Apple TV: ఐఓఎస్ 16.5 బీటా యూజర్లు.. ఒకేసారి నాలుగు విభిన్న సోర్ట్స్ ఈవెంట్లను యాపిల్ టీవీపై స్ట్రీమ్ చేయవచ్చు.
(5 / 5)
Sports multi-view on Apple TV: ఐఓఎస్ 16.5 బీటా యూజర్లు.. ఒకేసారి నాలుగు విభిన్న సోర్ట్స్ ఈవెంట్లను యాపిల్ టీవీపై స్ట్రీమ్ చేయవచ్చు.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి