తెలుగు న్యూస్  /  ఫోటో  /  International Women's Day 2024: మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకునే మార్గాలు ఇవిగో

International women's day 2024: మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకునే మార్గాలు ఇవిగో

05 March 2024, 14:27 IST

International women's day 2024: మహిళల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. దీని వల్ల మహిళలు ఆ ఇన్పెక్షన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

  • International women's day 2024: మహిళల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. దీని వల్ల మహిళలు ఆ ఇన్పెక్షన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లో వచ్చే ఎక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా… పాయువు లేదా పురీషనాళం నుండి మూత్రాశయంలోకి ప్రవేశించి మూత్రమార్గంలో వ్యాపిస్తుంది. యుటిఐ సోకితే మూత్ర విసర్జన చేయాలనే ఎక్కువ చేయాల్సి వస్తుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి వస్తుంది. మూత్రంలో రక్తం కూడా కనిపిస్తుంది. ఇది రాకుండా అడ్డుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. 
(1 / 6)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లో వచ్చే ఎక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా… పాయువు లేదా పురీషనాళం నుండి మూత్రాశయంలోకి ప్రవేశించి మూత్రమార్గంలో వ్యాపిస్తుంది. యుటిఐ సోకితే మూత్ర విసర్జన చేయాలనే ఎక్కువ చేయాల్సి వస్తుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి వస్తుంది. మూత్రంలో రక్తం కూడా కనిపిస్తుంది. ఇది రాకుండా అడ్డుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. (Unsplash)
యూటీఐ రాకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లను తాగాలి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి.  మూత్రవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియా బయటకు పోయే అవకాశం ఉంది.
(2 / 6)
యూటీఐ రాకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లను తాగాలి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి.  మూత్రవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియా బయటకు పోయే అవకాశం ఉంది.(Shutterstock)
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం మంచి పద్దతి కాదు.  మూత్రాన్ని ఆపడం వల్ల మూత్ర మార్గంలో  బ్యాక్టీరియా పెరిగే అవకాశం పెరుగుతుంది. కాబట్టి మూత్రం ఎప్పుడు వచ్చినా వెంటనే ఆపేయండి. 
(3 / 6)
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం మంచి పద్దతి కాదు.  మూత్రాన్ని ఆపడం వల్ల మూత్ర మార్గంలో  బ్యాక్టీరియా పెరిగే అవకాశం పెరుగుతుంది. కాబట్టి మూత్రం ఎప్పుడు వచ్చినా వెంటనే ఆపేయండి. (Unsplash)
లైంగిక ప్రక్రియకు ముందు, తర్వాత మూత్ర విసర్జన కచ్చితంగా చేయాలి. సంభోగ సమయంలో శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియాను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. 
(4 / 6)
లైంగిక ప్రక్రియకు ముందు, తర్వాత మూత్ర విసర్జన కచ్చితంగా చేయాలి. సంభోగ సమయంలో శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియాను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. (Freepik)
బ్యాక్టీరియా పెరుగుదలను పెంచే తేమ వాతావరణం లేకుండా చూసుకొోవాలి. బిగుతుగా ఉండే లోదుస్తులు వేసుకుంటే గాలి తగలక ఆ ప్రాంతమంతా చెమటపడుతుంది. కాబట్టి వదులుగా ఉండే లోదుస్తులను వేసుకోవాలి.
(5 / 6)
బ్యాక్టీరియా పెరుగుదలను పెంచే తేమ వాతావరణం లేకుండా చూసుకొోవాలి. బిగుతుగా ఉండే లోదుస్తులు వేసుకుంటే గాలి తగలక ఆ ప్రాంతమంతా చెమటపడుతుంది. కాబట్టి వదులుగా ఉండే లోదుస్తులను వేసుకోవాలి.(Shutterstock)
యూటీఐను తట్టుకోవాలంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది, అంటు వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.
(6 / 6)
యూటీఐను తట్టుకోవాలంటే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది, అంటు వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి