Indrakeeladri Temple : సామాన్య భక్తుడి రిక్షా ఎక్కిన బెజవాడ దుర్గమ్మ, 1955లో జరిగిన ఈ సంఘటన తెలుసా?
Updated Oct 12, 2024 02:49 PM IST
Indrakeeladri Temple : ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ దుర్గమ్మను నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి దసరా మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. 1955లో దుర్గమ్మ... ఓ సామాన్య భక్తుడి రిక్షా ఎక్కి ఊరేగిందని, అతడికి కానుకలు ఇచ్చిందని ఓ కథ ప్రచారంలో ఉంది.
- Indrakeeladri Temple : ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ దుర్గమ్మను నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి దసరా మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. 1955లో దుర్గమ్మ... ఓ సామాన్య భక్తుడి రిక్షా ఎక్కి ఊరేగిందని, అతడికి కానుకలు ఇచ్చిందని ఓ కథ ప్రచారంలో ఉంది.