India vs Zimbabwe Live Streaming: ఈరోజే వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా, జింబాబ్వే తొలి టీ20.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
06 July 2024, 8:52 IST
IND vs ZIM Live Streaming: టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా.. జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ కు సిద్ధమైంది. శనివారం (జులై 6) ఈ మ్యాచ్ హరారెలో జరగబోతోంది. మరి ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
- IND vs ZIM Live Streaming: టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా.. జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ కు సిద్ధమైంది. శనివారం (జులై 6) ఈ మ్యాచ్ హరారెలో జరగబోతోంది. మరి ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.