IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలివే
17 September 2024, 19:54 IST
India vs Bangladesh Schedule: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఆసక్తికరమైన టెస్టు సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రారంభంకానుంది. పాకిస్థాన్ జట్టుని దాని సొంతగడ్డపైనే ఓడించిన బంగ్లాదేశ్ టీమ్.. అదే జోరుని భారత్ గడ్డపై కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.