Ind vs Ban: ఒక్క మ్యాచ్.. ఐదు వరల్డ్ రికార్డులు.. టీమిండియా దూకుడు మాములుగా లేదు
02 October 2024, 14:43 IST
Ind vs Ban: బంగ్లాదేశ్ పై రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలుసు కదా. అయితే ఊహకందని రీతిలో రెండో టెస్టును కేవలం రెండే రోజుల్లో గెలిచిన ఇండియన్ టీమ్.. ఈ క్రమంలో ఐదు వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంది.
- Ind vs Ban: బంగ్లాదేశ్ పై రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలుసు కదా. అయితే ఊహకందని రీతిలో రెండో టెస్టును కేవలం రెండే రోజుల్లో గెలిచిన ఇండియన్ టీమ్.. ఈ క్రమంలో ఐదు వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంది.