టర్కీకి భారత్ ఆపన్న హస్తం.. రెస్క్యూ సిబ్బంది, సామాగ్రితో బయలుదేరిన విమానం
07 February 2023, 11:14 IST
భూకంపం కారణంగా టర్కీ, సిరియాలో మరణించిన వారి సంఖ్య 4,365 మందికి పెరిగింది. ఈ రెండు దేశాలకు వివిధ దేశాలు తమ సహాయ హస్తాన్ని అందించాయి. టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాలపై నిన్న జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత భారత విమానం టర్కీకి వెళ్లింది. ఇందులో రిలీఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఉన్నారు.
- భూకంపం కారణంగా టర్కీ, సిరియాలో మరణించిన వారి సంఖ్య 4,365 మందికి పెరిగింది. ఈ రెండు దేశాలకు వివిధ దేశాలు తమ సహాయ హస్తాన్ని అందించాయి. టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాలపై నిన్న జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత భారత విమానం టర్కీకి వెళ్లింది. ఇందులో రిలీఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఉన్నారు.