Republic Day: దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు: ఫొటోలు
26 January 2023, 12:44 IST
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. అన్ని రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే వేడుకలు అట్టహాసంగా సాగాయి.
- దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. అన్ని రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే వేడుకలు అట్టహాసంగా సాగాయి.