తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Sa 3rd T20 Highlights: బ‌ర్త్‌డే రోజు ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాద‌వ్ - టీ20ల్లో సూర్య కుమార్ నాలుగో సెంచ‌రీ

IND vs SA 3rd T20 Highlights: బ‌ర్త్‌డే రోజు ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాద‌వ్ - టీ20ల్లో సూర్య కుమార్ నాలుగో సెంచ‌రీ

15 December 2023, 10:08 IST

IND vs SA 3rd T20 Highlights: ఇండియా, సౌతాఫ్రికా మ‌ధ్య టీ20 సిరీస్ 1-1తో స‌మ‌మైంది. గురువారం జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 106 ప‌రుగుల తేడాతో సౌతాఫ్రికాను టీమిండియా చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో సూర్య‌కుమార్‌, బౌలింగ్‌లో కుల్దీప్ యాద‌వ్  మెరిశారు. 

మూడో టీ20లో టీమిండియా కెప్టెన్‌ సూర్య‌కుమార్ సెంచ‌రీతో మెరిశాడు. 56 బాల్స్‌లో ఎనిమిది సిక్స‌ర్లు, ఏడు ఫోర్ల‌తో 100 ర‌న్స్ చేసింది.
(1 / 6)

టీ20ల్లో సూర్య‌కుమార్‌కు ఇది నాలుగో సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. సూర్య‌కుమార్ సెంచ‌రీతో టీమిండియా ఇర‌వై ఓవ‌ర్ల‌లో 201 ర‌న్స్ చేసింది. 
(2 / 6)

సూర్య‌కుమార్‌తో పాటు ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. 41 బాల్స్‌లో 60 ర‌న్స్ చేశాడు. 
(3 / 6)

టీమిండియా స్పిన్న‌ర్‌ కుల్దీప్ యాద‌వ్ ఐదు వికెట్ల‌తో సౌతాఫ్రికాను దెబ్బ‌కొట్టాడు. బ‌ర్త్‌డే రోజు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసి టీమిండియాకు మ‌ర‌చిపోలేని విజ‌యాన్ని అందించాడు.  
(4 / 6)

202 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా కుల్దీప్ యాద‌వ్ దెబ్బ‌కు 95 ప‌రుగుల‌కే ఆలౌటైంది. డేవిడ్ మిల్ల‌ర్ 35 ర‌న్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. 
(5 / 6)

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో స‌మ‌మైంది. రెండో టీ20లో సౌతాఫ్రికా విజ‌యాన్ని సాధించ‌గా మూడో టీ20ని టీమిండియా సొంతం చేసుకున్న‌ది. తొలి టీ20 ర‌ద్ధ‌యింది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి