తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Nz 3rd Test Day 1: జడేజా, సుందర్ దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. ముంబైలోనూ స్పిన్నర్లకు పండగే

Ind vs NZ 3rd Test Day 1: జడేజా, సుందర్ దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. ముంబైలోనూ స్పిన్నర్లకు పండగే

01 November 2024, 15:44 IST

Ind vs NZ 3rd Test Day 1: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జడేజా, సుందర్ దెబ్బకు న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌటైంది. జడేజా 5, సుందర్ 4 వికెట్లు తీసుకున్నారు. ముంబై పిచ్ కూడా స్పిన్నర్లకే అనుకూలిస్తోంది.

  • Ind vs NZ 3rd Test Day 1: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జడేజా, సుందర్ దెబ్బకు న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌటైంది. జడేజా 5, సుందర్ 4 వికెట్లు తీసుకున్నారు. ముంబై పిచ్ కూడా స్పిన్నర్లకే అనుకూలిస్తోంది.
Ind vs NZ 3rd Test Day 1: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజే టీమిండియా స్పిన్నర్లు పండగ చేసుకున్నారు. అశ్విన్ కు ఒక్క వికెట్ పడకపోయినా.. జడేజా 5, సుందర్ 4 వికెట్లు తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ 235 పరుగులకే కుప్పకూలింది.
(1 / 6)
Ind vs NZ 3rd Test Day 1: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజే టీమిండియా స్పిన్నర్లు పండగ చేసుకున్నారు. అశ్విన్ కు ఒక్క వికెట్ పడకపోయినా.. జడేజా 5, సుందర్ 4 వికెట్లు తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ 235 పరుగులకే కుప్పకూలింది.(Hindustan Times)
Ind vs NZ 3rd Test Day 1: స్పిన్నర్ రవీంద్ర జడేజా తన టెస్టు కెరీర్లో 14వసారి ఒక ఇన్నింగ్స్ లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. అతడు మొత్తం 22 ఓవర్లు వేసి 65 రన్స్ ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.
(2 / 6)
Ind vs NZ 3rd Test Day 1: స్పిన్నర్ రవీంద్ర జడేజా తన టెస్టు కెరీర్లో 14వసారి ఒక ఇన్నింగ్స్ లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. అతడు మొత్తం 22 ఓవర్లు వేసి 65 రన్స్ ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.(Hindustan Times)
Ind vs NZ 3rd Test Day 1: రెండో టెస్టులో రాణించిన స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా 4 వికెట్లు తీసుకున్నాడు.
(3 / 6)
Ind vs NZ 3rd Test Day 1: రెండో టెస్టులో రాణించిన స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా 4 వికెట్లు తీసుకున్నాడు.(Hindustan Times)
Ind vs NZ 3rd Test Day 1: ఈ సిరీస్ లో న్యూజిలాండ్ తరఫున నిలకడగా రాణిస్తున్న విల్ యంగ్ తొలి ఇన్నింగ్స్ లో 71 పరుగులు చేశాడు.
(4 / 6)
Ind vs NZ 3rd Test Day 1: ఈ సిరీస్ లో న్యూజిలాండ్ తరఫున నిలకడగా రాణిస్తున్న విల్ యంగ్ తొలి ఇన్నింగ్స్ లో 71 పరుగులు చేశాడు.(Hindustan Times)
Ind vs NZ 3rd Test Day 1: మరో సీనియర్ న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 82 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్ 235 పరుగులైనా చేయగలిగింది.
(5 / 6)
Ind vs NZ 3rd Test Day 1: మరో సీనియర్ న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 82 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్ 235 పరుగులైనా చేయగలిగింది.(PTI)
Ind vs NZ 3rd Test Day 1: మూడు టెస్టుల సిరీస్ ను ఇప్పటికే కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత స్వదేశంలో వైట్ వాష్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
(6 / 6)
Ind vs NZ 3rd Test Day 1: మూడు టెస్టుల సిరీస్ ను ఇప్పటికే కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత స్వదేశంలో వైట్ వాష్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది.(Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి