Ind vs Ban: మంచి ఫ్రెండ్స్ అయిపోయిన విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్.. జోకులేసుకొని తెగ నవ్వుకుంటూ.. ఫొటోలు వైరల్
18 September 2024, 9:46 IST
Ind vs Ban: విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇండియా, బంగ్లాదేశ్ సిరీస్ కు ముందు ట్రైనింగ్ సెషన్లో వీళ్ల ఫొటోలు చూసిన ఎవరైనా.. వీళ్లు గతంలో ఓ రేంజ్ లో గొడవ పడ్డారని అస్సలు అనుకోరు. ఇప్పుడీ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.