IND vs AUS 3rd T20 Highlights: ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ హైలైట్స్
26 September 2022, 12:33 IST
ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో భారత జట్టు సొంతం చేసుకున్నది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించారు. ఈ టీ20 మ్యాచ్‌లోని కొన్ని అరుదైన దృశ్యాలు ఇవే...