Volkswagen Taigun new edition : వోక్స్వ్యాగన్ కొత్త ఎడిషన్ వచ్చేసింది.. విశేషాలివే!
22 April 2023, 6:46 IST
Volkswagen Taigun new edition : వోక్స్వ్యాగన్ టైగన్ ఎస్యూవీ ఇండియాలో సంస్థకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. ఇక ఇప్పుడు ఈ మోడల్‌కు కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఎడిషన్ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..
- Volkswagen Taigun new edition : వోక్స్వ్యాగన్ టైగన్ ఎస్యూవీ ఇండియాలో సంస్థకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. ఇక ఇప్పుడు ఈ మోడల్‌కు కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఎడిషన్ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..