తెలుగు న్యూస్  /  ఫోటో  /  Volkswagen Tiguan Suv: సరికొత్తగా వోక్స్ వేగన్ టీగ్వాన్ ఎస్యూవీ

Volkswagen Tiguan SUV: సరికొత్తగా వోక్స్ వేగన్ టీగ్వాన్ ఎస్యూవీ

18 May 2023, 20:10 IST

వోక్స్ వేగన్ సంస్థ టీగ్వాన్ ఎస్యూవీ (Volkswagen Tiguan SUV) అప్ గ్రేడెడ్ వర్షన్ ను లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లు, మెరుగుపర్చిన సేఫ్టీ ఫీచర్స్ తో ఈ ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకువస్తోంది. వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ ను కూడా పొందుపర్చింది.

వోక్స్ వేగన్ సంస్థ టీగ్వాన్ ఎస్యూవీ (Volkswagen Tiguan SUV) అప్ గ్రేడెడ్ వర్షన్ ను లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లు, మెరుగుపర్చిన సేఫ్టీ ఫీచర్స్ తో ఈ ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకువస్తోంది. వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ ను కూడా పొందుపర్చింది.
పూర్తిగా అప్ గ్రేడ్ చేసిన తమ సక్సెస్ ఫుల్ ఎస్యూవీ టీగ్వాన్ (Volkswagen Tiguan SUV) ను వోక్స్ వ్యాగన్ భారత్ లో లాంచ్ చేసింది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 34.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 
(1 / 7)
పూర్తిగా అప్ గ్రేడ్ చేసిన తమ సక్సెస్ ఫుల్ ఎస్యూవీ టీగ్వాన్ (Volkswagen Tiguan SUV) ను వోక్స్ వ్యాగన్ భారత్ లో లాంచ్ చేసింది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 34.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. (Volkswagen)
ఈ అప్ గ్రేడెడ్ Volkswagen Tiguan SUV లో పార్క్ అసిస్ట్, లెవెల్ 1 ఏడీఏఎస్ సిస్టమ్ ఫీచర్లను పొందుపర్చారు. 
(2 / 7)
ఈ అప్ గ్రేడెడ్ Volkswagen Tiguan SUV లో పార్క్ అసిస్ట్, లెవెల్ 1 ఏడీఏఎస్ సిస్టమ్ ఫీచర్లను పొందుపర్చారు. (Volkswagen)
Volkswagen Tiguan SUV  ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. అవి నైట్ షేడ్ బ్లూ, ఓరిక్స్ వైట్, డీప్ బ్లాక్, డాల్ఫిన్ గ్రే, రిఫ్లెక్స్ సిల్వర్ కలర్స్.
(3 / 7)
Volkswagen Tiguan SUV  ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. అవి నైట్ షేడ్ బ్లూ, ఓరిక్స్ వైట్, డీప్ బ్లాక్, డాల్ఫిన్ గ్రే, రిఫ్లెక్స్ సిల్వర్ కలర్స్.(Volkswagen)
Volkswagen Tiguan SUV లో ఆరు ఎయిర్ బ్యాగ్స్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), యాంటి స్లిప్ రెగ్యులేషన్ (ASR), ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ (EDL), హిల్ స్టార్ట్ అసిస్ట్  (hill start assist) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెనుక సీట్లో మూడు హెడ్ రెస్ట్స్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లను కూడా పొందుపర్చారు. 
(4 / 7)
Volkswagen Tiguan SUV లో ఆరు ఎయిర్ బ్యాగ్స్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), యాంటి స్లిప్ రెగ్యులేషన్ (ASR), ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ (EDL), హిల్ స్టార్ట్ అసిస్ట్  (hill start assist) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెనుక సీట్లో మూడు హెడ్ రెస్ట్స్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లను కూడా పొందుపర్చారు. (Volkswagen)
Volkswagen Tiguan SUV లో కస్టమైజ్డ్ డ్రైవర్ కాక్ పిట్ (customizable cockpit), ఇంటలిజెంట్ అండ్ అడాప్టివ్ ఐక్యూ (intelligent and adaptive IQ), యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు చాలా ఉన్నాయి. 
(5 / 7)
Volkswagen Tiguan SUV లో కస్టమైజ్డ్ డ్రైవర్ కాక్ పిట్ (customizable cockpit), ఇంటలిజెంట్ అండ్ అడాప్టివ్ ఐక్యూ (intelligent and adaptive IQ), యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు చాలా ఉన్నాయి. (Volkwagen)
ఈ అప్ గ్రేడెడ్ Volkswagen Tiguan SUV లో ఇంటీరియర్స్ ను మరింత కంఫర్టబుల్ గా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 
(6 / 7)
ఈ అప్ గ్రేడెడ్ Volkswagen Tiguan SUV లో ఇంటీరియర్స్ ను మరింత కంఫర్టబుల్ గా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. (Volkwagen)
ఈ Volkswagen Tiguan SUV లో  615 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉంది. జస్ట్ ఒక బటన్ ను ప్రెస్ చేయడం ద్వారా ఆ ట్రంక్ ను ఆపరేట్ చేయవచ్చు. 
(7 / 7)
ఈ Volkswagen Tiguan SUV లో  615 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉంది. జస్ట్ ఒక బటన్ ను ప్రెస్ చేయడం ద్వారా ఆ ట్రంక్ ను ఆపరేట్ చేయవచ్చు. (Volkswagen)

    ఆర్టికల్ షేర్ చేయండి