తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tvs Iqube S Review : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనొచ్చా?

TVS iQube S review : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​ రివ్యూ.. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనొచ్చా?

23 April 2023, 6:08 IST

TVS iQube S review : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటిల్లో మా హెచ్​టీ ఆటో బృందం.. మిడ్​ వేరియంట్​ ఐక్యూబ్​ ఎస్​ను రివ్యూ చేసింది. లాంచ్​ కావాల్సి ఉన్న ఐక్యూబ్​ ఎస్​టీ కోసం వెయిట్​ చేయాలా? లేదా టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​ను కొనుగోలు చేయవచ్చా? ఇక్కడ తెలుసుకోండి..

  • TVS iQube S review : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటిల్లో మా హెచ్​టీ ఆటో బృందం.. మిడ్​ వేరియంట్​ ఐక్యూబ్​ ఎస్​ను రివ్యూ చేసింది. లాంచ్​ కావాల్సి ఉన్న ఐక్యూబ్​ ఎస్​టీ కోసం వెయిట్​ చేయాలా? లేదా టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​ను కొనుగోలు చేయవచ్చా? ఇక్కడ తెలుసుకోండి..
మూడు వేరియంట్లలో టీవీఎస్​ ఐక్యూబ్​ లభిస్తోంది. అవి.. స్టాండర్డ్​, ఎస్​, ఎస్​టీ. ఎస్​టీ వేరియంట్​ ఇంకా సేల్​లోకి రాలేదు.
(1 / 9)

 ఈకో మోడ్​లో ఈ వెహికిల్​ రైడింగ్​ రేంజ్​ 105కి.మీలుగా ఉంది.
(2 / 9)
 ఈకో మోడ్​లో ఈ వెహికిల్​ రైడింగ్​ రేంజ్​ 105కి.మీలుగా ఉంది.
పవర్​ మోడ్​లో కేవలం 75కి.మీల డ్రైవింగ్​ రేంజ్​ లభిస్తోంద.
(3 / 9)
పవర్​ మోడ్​లో కేవలం 75కి.మీల డ్రైవింగ్​ రేంజ్​ లభిస్తోంద.
ఈ ఈవీ ఛార్జింగ్​ పోర్ట్​.. ముందు భాగంలో ఉంటుంది.
(4 / 9)
ఈ ఈవీ ఛార్జింగ్​ పోర్ట్​.. ముందు భాగంలో ఉంటుంది.
రేర్​లో హబ్​ మోటార్​తో పాటు ‘ఎలక్ట్రిక్​’ బ్యాడ్జింగ్​ కూడా ఉంది. స్కూటర్​ ఛార్జింగ్​లో ఉన్నప్పుడు, పార్కింగ్​లో ఉన్నప్పుడు ఈ బ్యాడ్జ్​ మెరుస్తుంది!
(5 / 9)

అండర్​సీట్​ స్టోరేజ్​ కెపాసిటీ కాస్త ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. యూఎస్​బీ పోర్ట్​ కూడా ఉంది. అయితే.. ఇది హెల్మేట్​ పెట్టే విధంగా లేదు.
(6 / 9)

సస్పెన్షన్​ కంఫర్ట్​గానే ఉంది. రాట్లింగ్​ ఇష్యూ కూడా కనిపించలేదు.
(7 / 9)
సస్పెన్షన్​ కంఫర్ట్​గానే ఉంది. రాట్లింగ్​ ఇష్యూ కూడా కనిపించలేదు.
ఫ్రెంట్​లో డిస్క్​ బ్రేక్​, రేర్​లో డ్రమ్​ బ్రేక్​ లభిస్తోంది. గుంతలు ఉన్న రోడ్లలో స్మూత్​ రైడ్​ కోసం సీబీఎస్​ని ఇస్తోంది టీవీఎస్​.
(8 / 9)

ఓవరాల్​గా చెప్పాలంటే టీవీఎస్​ ఐక్యూబ్​ ఎస్​ వేరియంట్​ బాగుంది. అయితే.. మరింత రేంజ్​తో పాటు టచ్​స్క్రీన్​, టీపీఎంఎస్​ వంటి కొత్త ఫీచర్స్​ కావాలని అనుకునే వారు ఐక్యూబ్​ ఎస్​టీ కోసం ఎదురుచూడొచ్చు.
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి