తెలుగు న్యూస్  /  ఫోటో  /  Turkey Earthquake Death Toll : 21,000 దాటిన టర్కీ భూకంప మృతుల సంఖ్య!

Turkey earthquake death toll : 21,000 దాటిన టర్కీ భూకంప మృతుల సంఖ్య!

10 February 2023, 8:23 IST

Turkey Earthquake Death toll : టర్కీ, సిరియాలో భూకంపం సృష్టించిన అలజడుల కారణంగా మృతుల సంఖ్య 21వేలను దాటింది! భూకంపం ఘటనలో ఇంకా వేలాది మంది ఆచూకీ లభించలేదు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

  • Turkey Earthquake Death toll : టర్కీ, సిరియాలో భూకంపం సృష్టించిన అలజడుల కారణంగా మృతుల సంఖ్య 21వేలను దాటింది! భూకంపం ఘటనలో ఇంకా వేలాది మంది ఆచూకీ లభించలేదు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
అధికారిక లెక్కల ప్రకారం.. టర్కీలో 17,674 మంది, సిరియాలో 3,377 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద మృతుల సంఖ్య 21,051గా ఉంది.
(1 / 6)
అధికారిక లెక్కల ప్రకారం.. టర్కీలో 17,674 మంది, సిరియాలో 3,377 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద మృతుల సంఖ్య 21,051గా ఉంది.(AFP)
సహాయక చర్యలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది 24 గంటలు శ్రమిస్తోంది.
(2 / 6)
సహాయక చర్యలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది 24 గంటలు శ్రమిస్తోంది.(AFP)
ఖహ్రమన్మరస్​, గజియన్​టెప్​ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భూకంపం ధాటికి అక్కడి పరిస్థితులు అత్యంత దారుణంగా, ఆందోళనకరంగా మారాయి.
(3 / 6)
ఖహ్రమన్మరస్​, గజియన్​టెప్​ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భూకంపం ధాటికి అక్కడి పరిస్థితులు అత్యంత దారుణంగా, ఆందోళనకరంగా మారాయి.(AFP)
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 7 నగరాల్లోని 3వేల భవనాలు, అనేక ప్రభుత్వ ఆసుపత్రులు నేలకూలాయి. 
(4 / 6)
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 7 నగరాల్లోని 3వేల భవనాలు, అనేక ప్రభుత్వ ఆసుపత్రులు నేలకూలాయి. (AP)
భవనాలు నాశనం అవ్వడంతో.. ప్రజలు ఆవాసాన్ని కూడా కోల్పోయారు. అటు ఆకలి, ఇటు చలి తీవ్రతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
(5 / 6)
భవనాలు నాశనం అవ్వడంతో.. ప్రజలు ఆవాసాన్ని కూడా కోల్పోయారు. అటు ఆకలి, ఇటు చలి తీవ్రతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.(REUTERS)
హటాయ్​ ప్రాంతంలో భూకంపం అనంతర పరిస్థితి ఇది..
(6 / 6)
హటాయ్​ ప్రాంతంలో భూకంపం అనంతర పరిస్థితి ఇది..(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి