Toyota bZ4X: టొయోటా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కార్
18 January 2023, 21:14 IST
Toyota bZ4X: టొయోటా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కార్ (Toyota bZ4X) ఇది. ఈ Toyota bZ4X సింగిల్ చార్జింగ్ తో మాగ్జిమమ్ మైలేజ్ ఇస్తుందని టొయోటా చెబుతోంది. ఈ మోడల్ ను నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో లో తొలిసారి చూపించారు. ఈ ఎలక్ట్రిక్ కారు ఫ్రంట్ వీల్ డ్రైవింగ్ వేరియంట్ 559 కిమీలు, ఆల్ వీల్ డ్రైవింగ్ వేరియంట్ 540 కిమీల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
- Toyota bZ4X: టొయోటా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కార్ (Toyota bZ4X) ఇది. ఈ Toyota bZ4X సింగిల్ చార్జింగ్ తో మాగ్జిమమ్ మైలేజ్ ఇస్తుందని టొయోటా చెబుతోంది. ఈ మోడల్ ను నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో లో తొలిసారి చూపించారు. ఈ ఎలక్ట్రిక్ కారు ఫ్రంట్ వీల్ డ్రైవింగ్ వేరియంట్ 559 కిమీలు, ఆల్ వీల్ డ్రైవింగ్ వేరియంట్ 540 కిమీల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.