తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tata Safari 2023: కొత్త స్పెసిఫికేషన్లతో న్యూ టాటా సఫారీ

Tata Safari 2023: కొత్త స్పెసిఫికేషన్లతో న్యూ టాటా సఫారీ

18 February 2023, 18:16 IST

సరికొత్త స్పెసిఫికేషన్లతో న్యూ టాటా సఫారీ మార్కెట్లోకి వచ్చింది. మరింత మెరుగైన సేఫ్టీ ఫీచర్లను ఇందులో పొందుపర్చారు.

  • సరికొత్త స్పెసిఫికేషన్లతో న్యూ టాటా సఫారీ మార్కెట్లోకి వచ్చింది. మరింత మెరుగైన సేఫ్టీ ఫీచర్లను ఇందులో పొందుపర్చారు.
Tata Safari 2023 model ఈ మోడల్ అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) తో వస్తోంది. దీనివల్ల రోడ్ సేఫ్టీ మరింత పెరుగుతుంది.
(1 / 5)

ఏడీ ఏఎస్ టెక్నాలజీతో ప్యాసెంజర్ సేఫ్టీ మరింత మెరుగవుతుంది. ఆకస్మికంగా ఎదురయ్యే ప్రమాదాలను  ఈ టెక్నాలజీ సమర్ధవంతంగా ఎదుర్కోగలదు.
(2 / 5)

The 2023 model of Tata Safari SUV ఈ 2023 మోడల్ టాటా సఫారీ ఎస్ ఈ వీ లేటెస్ట్ డిజైన్ తో వస్తోంది.
(3 / 5)

 ఈ SUV లో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి. ఇందులో 10.25-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను అమర్చారు. 
(4 / 5)

Tata Safari 2023 ఈ మోడల్ లో 6 speed ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో  170 PS Kryotec engine ను పొందుపర్చారు, మల్టీ డ్రైవ్ ఫెసిలిటీలను కొనసాగించారు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి