తెలుగు న్యూస్  /  ఫోటో  /  Royal Enfield Interceptor 650: కళ్లు చెదిరే సోయగం.. చూపు తిప్పనివ్వని అందం..

Royal Enfield Interceptor 650: కళ్లు చెదిరే సోయగం.. చూపు తిప్పనివ్వని అందం..

23 March 2023, 20:26 IST

Royal Enfield Interceptor 650: మోటార్ సైకిల్స్ లో ఠీవీకి మారు పేరు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్. ఆ బ్రాండ్ నుంచి వచ్చిన ఇంటర్ సెప్టర్ 650 ది మరో లెవెల్. మోడిఫై చేసిన ఇంటర్ సెప్టర్ 650 ఠీవీని ఈ ఫొటోల్లో చూడండి..

Royal Enfield Interceptor 650: రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 ని నీవ్ మోటార్స్ కంపెనీ ఇలా అద్భుతంగా మోడిఫై చేసింది. 
(1 / 7)

Royal Enfield Interceptor 650: ఈ బైక్ కు నీవ్ మోటార్స్ సోల్ స్టార్ (Soul Star) లేదా ఎయిత్ చక్ర (eighth chakra) అని పేరు పెట్టారు. మానవుడి శరీరంలోని అదృశ్య చక్రాల (chakras of the human body) స్ఫూర్తితో ఈ పేరు పెట్టారు.
(2 / 7)

Royal Enfield Interceptor 650: ఇంజిన్ ను మినహాయిస్తే, దాదాపు మొత్తం పార్ట్స్ ను కస్టమైజ్ చేశామని నీవ్ మోటార్స్ తెలిపింది. ఇప్పటివరకు ఇదే తమ బెస్ట్ వర్క్ అని వెల్లడించింది. 
(3 / 7)

Royal Enfield Interceptor 650:  ఈ బైక్ లోని వీల్స్ లో ఉన్న 8 స్పోక్స్ పై మానవుడి శరీరంలో ఉండే 8 అదృశ్య చక్రాలను ఎంగ్రేవ్ చేశారు. 
(4 / 7)

Royal Enfield Interceptor 650: ఈ మోడిఫైడ్ ఇంటర్ సెప్టర్ 650 ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. ఈ బైక్ లో ఫ్రంట్ వీల్ 160/60 రియర్ వీల్ భారీ సైజ్ లో 240/40 గా ఉంటుంది.
(5 / 7)

Royal Enfield Interceptor 650: ఇంజిన్ ను మినహాయిస్తే, ఫ్యుయెల్ ట్యాంక్, ఫ్రంట్ ఫొర్క్ కవర్స్, ఫ్రంట్ అండ్ రియర్ వీల్స్, హ్యాండిల్ బార్, సీట్, ఫెండర్స్.. అన్నింటినీ మార్చేశారు.
(6 / 7)

Royal Enfield Interceptor 650:  ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 కలర్ స్కీమ్ ను కూడా మార్చేశారు. బ్లాక్ అండ్ బ్రాస్ కాంబినేషన్ లో కలర్ ఫుల్ గా రూపొందించారు. ఫ్యుయెల్ ట్యాంక్ క్యాప్, డాగర్, హ్యాండిల్ రైజర్స్, వీల్ ఎంగ్రేవింగ్స్, గ్రిప్స్, ఫుట్ కంట్రోల్స్, ట్యాంక్ బ్యాడ్జ్, చెయిన్.. అన్నింటినీ బ్రాస్ తో తయారు చేశారు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి