తెలుగు న్యూస్  /  ఫోటో  /  Electric Scooter: సింగిల్ చార్జ్ తో 132 కిమీలు; బ్యాట్ రీ నుంచి కొత్త రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్

electric scooter: సింగిల్ చార్జ్ తో 132 కిమీలు; బ్యాట్ రీ నుంచి కొత్త రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్

19 May 2023, 18:12 IST

బ్యాట్ రీ సంస్థ నుంచి వచ్చిన ఈ ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘స్టోరీ (Storie)’ తో సింగిల్ చార్జ్ తో 132 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

  • బ్యాట్ రీ సంస్థ నుంచి వచ్చిన ఈ ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘స్టోరీ (Storie)’ తో సింగిల్ చార్జ్ తో 132 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
ఈ ఎలక్ట్రిక స్కూటర్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 89,600. 
(1 / 8)
ఈ ఎలక్ట్రిక స్కూటర్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 89,600. 
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో మొబైల్ చార్జింగ్ ఫెసిలిటీ తో ఉన్న చిన్న స్టోరేజ్ ఉంది. 
(2 / 8)

రియర్ వ్యూ మిర్రర్ ను స్టైలిష్ గా డిజైన్ చేశారు. అయితే, హెడ్ ల్యాంప్ ఆన్ లో ఉంటే, హార్న్ వీక్ అవుతోంది.
(3 / 8)

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు ముందు, వెనుక చక్రాలకు డ్రమ్ బ్రేక్స్ ను అమర్చారు. 
(4 / 8)

స్కూటర్ ను రివర్స్ చేయడానికి వీలుగా ఒక బటన్ ను అమర్చారు. అలాగే రైడింగ్ మోడ్స్ ను మార్చుకోవడం కోసం కూడా ఒక స్విచ్ ఉంటుంది.
(5 / 8)

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ఎకో ( Eco), స్పోర్ట్స్ (Sports), కంఫర్ట్ (Comfort).
(6 / 8)

సింగిల్ చార్జ్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై 132 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. స్కూటర్ సీటు కూడా వెడల్పుగా, సౌకర్యవంతంగా ఉంది.
(7 / 8)

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఇప్పుడు అన్ని వెహికిల్స్ కు వాడుతున్న ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ కాకుండా హాలోజెన్ ల్యాంప్ వాడారు. నైట్ జర్నీల్లో అది కాస్త ఇబ్బందికరమే.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి