560 కి.మీ రేంజ్‌తో వచ్చేసిన కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్యూవీ- ధర మాత్రం..
04 October 2024, 13:38 IST
రూ.1.29 కోట్ల ధరతో సంస్థకు చెందిన దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వెహికిల్‌ని కియా మోటార్స్ లాంచ్ చేసింది. ఈ లగ్జరీ ఎస్‌యూవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 561 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ వెహికిల్ ఫొటోలు, వివరాలను ఇక్కడ చూసేయండి..