Porsche Taycan Turbo GT: పోర్షే టేకాన్ టర్బో జీటీ.. స్పీడ్, పవర్ లలో ఈ కారును మించింది లేదు..
12 March 2024, 19:56 IST
Porsche Taycan Turbo GT: పోర్షే టేకాన్ టర్బో జీటీ టేకాన్ ఎలక్ట్రిక్ కారు. విలాసవంతమైన కార్ బ్రాండ్ అయిన పోర్షే నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కారు ఇది. ఇది పూర్తిగా పవర్-ప్యాక్డ్ మోడల్. పోర్షే ఇప్పటివరకు నిర్మించిన వేగవంతమైన, శక్తివంతమైన కారు ఇది.
- Porsche Taycan Turbo GT: పోర్షే టేకాన్ టర్బో జీటీ టేకాన్ ఎలక్ట్రిక్ కారు. విలాసవంతమైన కార్ బ్రాండ్ అయిన పోర్షే నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కారు ఇది. ఇది పూర్తిగా పవర్-ప్యాక్డ్ మోడల్. పోర్షే ఇప్పటివరకు నిర్మించిన వేగవంతమైన, శక్తివంతమైన కారు ఇది.