తెలుగు న్యూస్  /  ఫోటో  /  టాటా పంచ్​ ఐ-సీఎన్​జీ మోడల్​.. త్వరలోనే లాంచ్​!

టాటా పంచ్​ ఐ-సీఎన్​జీ మోడల్​.. త్వరలోనే లాంచ్​!

25 July 2023, 6:28 IST

జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్​పోలో పంచ్​ ఐ-సీఎన్​జీ మోడల్​ను ప్రదర్శించింది టాటా మోటార్స్​. ఇక ఇప్పుడు ప్రొడక్షన్​ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ మోడల్​ త్వరలోనే లాంచ్​ అవుతుందని సమాచారం.

  • జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్​పోలో పంచ్​ ఐ-సీఎన్​జీ మోడల్​ను ప్రదర్శించింది టాటా మోటార్స్​. ఇక ఇప్పుడు ప్రొడక్షన్​ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ మోడల్​ త్వరలోనే లాంచ్​ అవుతుందని సమాచారం.
టాటా మోటార్స్​ సీఎన్​జీ లైనప్​లో ఇప్పటికే టియాగో, టిగోర్​, ఆల్ట్రోజ్​లు ఉన్నాయి. టాటా పంచ్​ ఐసీఎన్​జీ నాలుగో మోడల్​ అవుతుంది.
(1 / 5)
టాటా మోటార్స్​ సీఎన్​జీ లైనప్​లో ఇప్పటికే టియాగో, టిగోర్​, ఆల్ట్రోజ్​లు ఉన్నాయి. టాటా పంచ్​ ఐసీఎన్​జీ నాలుగో మోడల్​ అవుతుంది.(HT)
ఇందులో డిజైన్​ పరంగా పెద్దగా మార్పులు ఉండవు. అయితే ఫీచర్స్​లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. సన్​రూఫ్​, హైట్​ అడ్జెస్టెబుల్​ డ్రైవర్​ సీట్​, ఇంజిన్​ స్టార్ట్​/ స్టాప్​ బటన్​, ఆటో క్లైమేట్​ కంట్రోల్​ వంటివి వస్తున్నాయి.
(2 / 5)
ఇందులో డిజైన్​ పరంగా పెద్దగా మార్పులు ఉండవు. అయితే ఫీచర్స్​లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. సన్​రూఫ్​, హైట్​ అడ్జెస్టెబుల్​ డ్రైవర్​ సీట్​, ఇంజిన్​ స్టార్ట్​/ స్టాప్​ బటన్​, ఆటో క్లైమేట్​ కంట్రోల్​ వంటివి వస్తున్నాయి.(HT)
టాటా పంచ్​ ఐ- సీఎన్​జీలో 1.2 లీటర్​, 3 సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 77 హెచ్​పీ పవర్​ను, 97 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.
(3 / 5)
టాటా పంచ్​ ఐ- సీఎన్​జీలో 1.2 లీటర్​, 3 సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 77 హెచ్​పీ పవర్​ను, 97 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.(HT)
ఐ-సీఎన్​జీ మోడల్​ కావడంతో ఇందులో బూట్​ స్పేస్​ తగ్గదు. కాగా.. ఇందులో డ్యూయెల్​ సిలిండర్​ సీఎన్​జీ ట్యాంక్​ సెటప్​ ఉంటుంది.
(4 / 5)
ఐ-సీఎన్​జీ మోడల్​ కావడంతో ఇందులో బూట్​ స్పేస్​ తగ్గదు. కాగా.. ఇందులో డ్యూయెల్​ సిలిండర్​ సీఎన్​జీ ట్యాంక్​ సెటప్​ ఉంటుంది.(HT)
ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే దీని ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలుగా ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.
(5 / 5)
ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే దీని ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలుగా ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.(HT)

    ఆర్టికల్ షేర్ చేయండి