తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tata Harrier : టాటా హారియర్​ సరికొత్త మైలురాయి.. నాలుగేళ్లల్లో లక్ష సేల్స్​!

Tata Harrier : టాటా హారియర్​ సరికొత్త మైలురాయి.. నాలుగేళ్లల్లో లక్ష సేల్స్​!

19 May 2023, 7:17 IST

Tata Harrier milestone : టాటా హారియర్​ సరికొత్త మైలురాయికి చేరింది! నాలుగేళ్లల్లో లక్ష హారియర్​లు అమ్ముడుపోయాయి. ఈ ఎస్​యూవీ విశేషాలు ఇక్కడ చూద్దాము..

  • Tata Harrier milestone : టాటా హారియర్​ సరికొత్త మైలురాయికి చేరింది! నాలుగేళ్లల్లో లక్ష హారియర్​లు అమ్ముడుపోయాయి. ఈ ఎస్​యూవీ విశేషాలు ఇక్కడ చూద్దాము..
2019లో తొలిసారిగా హారియర్​ను లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. దాదాపు 19 వేరియంట్లలో ఇది అందుబాటులో ఉండటం విశేషం.
(1 / 5)
2019లో తొలిసారిగా హారియర్​ను లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. దాదాపు 19 వేరియంట్లలో ఇది అందుబాటులో ఉండటం విశేషం.(HT AUTO)
తాజాగా లక్ష సేల్స్​ మైలురాయిని అందుకుంది టాటా హారియర్​. ఒమేగాఆర్క్​ ప్లాట్​ఫార్మ్​పై దీనిని రూపొందిస్తోంది సంస్థ. ఈ ఎస్​యూవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది.
(2 / 5)
తాజాగా లక్ష సేల్స్​ మైలురాయిని అందుకుంది టాటా హారియర్​. ఒమేగాఆర్క్​ ప్లాట్​ఫార్మ్​పై దీనిని రూపొందిస్తోంది సంస్థ. ఈ ఎస్​యూవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది.(HT AUTO)
ఈ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 15లక్షల నుంచి రూ. 24.07లక్షల వరకు ఉంటుంది.
(3 / 5)
ఈ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 15లక్షల నుంచి రూ. 24.07లక్షల వరకు ఉంటుంది.(HT AUTO)
ఈ ఏడాది తొలినాళ్లల్లో టాటా హారియర్​ అప్డేటెడ్​ వర్షెన్​ను లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. ఇందులోని 2.0 లీటర్​ కిరోటెక్​ డీజిల్​ ఇంజిన్​ 168 బీహెచ్​పీ పవర్​ను, 350 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 
(4 / 5)
ఈ ఏడాది తొలినాళ్లల్లో టాటా హారియర్​ అప్డేటెడ్​ వర్షెన్​ను లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. ఇందులోని 2.0 లీటర్​ కిరోటెక్​ డీజిల్​ ఇంజిన్​ 168 బీహెచ్​పీ పవర్​ను, 350 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. (HT AUTO)
కొత్తగా టాటా హారియర్​ రెడ్​ డార్క్​ ఎడిషన్​ బయటకొచ్చింది. ఇందులో 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​తో పాటు అనేక కొత్త ఫీచర్స్​ ఉన్నాయి.
(5 / 5)
కొత్తగా టాటా హారియర్​ రెడ్​ డార్క్​ ఎడిషన్​ బయటకొచ్చింది. ఇందులో 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​తో పాటు అనేక కొత్త ఫీచర్స్​ ఉన్నాయి.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి