తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sony Honda Vision S Ev : సోనీ హోండా విజన్​ ఎస్ ఈవీ​.. అదిరిందిగా!

Sony Honda Vision S EV : సోనీ హోండా విజన్​ ఎస్ ఈవీ​.. అదిరిందిగా!

06 January 2023, 11:05 IST

Sony Honda Vision S EV : సోనీ హోండా విజన్​ ఎస్​ 02 ఈవీ కాన్సెప్ట్​ను ఆవిష్కరించారు. ఈ సెడాన్​ ఈవీ.. అత్యంత స్టైలిష్​గాను, ఎన్నో టెక్​ ఆప్షన్స్​తోనూ రానుంది. కాన్సెప్ట్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

  • Sony Honda Vision S EV : సోనీ హోండా విజన్​ ఎస్​ 02 ఈవీ కాన్సెప్ట్​ను ఆవిష్కరించారు. ఈ సెడాన్​ ఈవీ.. అత్యంత స్టైలిష్​గాను, ఎన్నో టెక్​ ఆప్షన్స్​తోనూ రానుంది. కాన్సెప్ట్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
విజన్​ ఎస్​ ఈవీని 2023 సీఈఎస్​లో ప్రదర్శించింది సోనీ హోండా మొబిలిటీ. అఫీల బ్రాండ్​ నేమ్​తో ప్రదర్శనకు ఉంచింది.
(1 / 9)

బ్రాండ్​ నేమ్​ను మినహాయిస్తే.. ఈ ఈవీ కాన్సెప్ట్​ మోడల్​.. గతంలోని విజన్​ ఎస్​ కాన్సెప్ట్​ మోడల్​తో పోలి ఉంది.
(2 / 9)

కాన్సెప్ట్​ స్టేజ్​లోనే ఉన్న ఈ ఈవీలో 45 సెన్సార్​లు, కెమెరాలు ఉన్నాయి.
(3 / 9)

ఈ ఈవీ డిజైన్​ను చూస్తుంటే.. పక్కా ప్రీమియం వెహికిల్​గా ఉంటుందని తెలుస్తోంది.
(4 / 9)

స్టైలిష్​ లుక్​తో పాటు ఈ ఈవీ ఫ్రెంట్​/ రేర్​లో ఆల్​- ఎల్​ఈడీ లైట్స్​ ఉండనున్నాయి.
(5 / 9)

ఈ కారును 2025 రెండో భాగంలో లాంచ్​ చేయనున్నారు. 2026 నుంచి డెలివరీలు మొదలవుతాయి.
(6 / 9)

అడ్వాన్స్​డ్​ టెక్నాలజీతో కూడిన ఎన్నో కొత్త ఫీచర్స్​ ఈ ఈవీలో ఉండున్నాయి.
(7 / 9)

క్యాబిన్​ను చాలా అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది.
(8 / 9)
క్యాబిన్​ను చాలా అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది.
ఈ సెడాన్​ ఈవీకి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న కాలంలో తెలిసే అవకాశం ఉంది.
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి