ఫాస్టాగ్స్కి గుడ్ బై.. త్వరలోనే జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్ అమలు.. ఎలా పనిచేస్తుంది?
11 February 2024, 14:30 IST
జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను వసూలు చేసేందుకు ప్రస్తుతం.. ఫాస్టాగ్ వ్యవస్థ అమల్లో ఉంది. కానీ కొన్ని రోజుల్లోనే ఈ సిస్టెమ్కి కేంద్రం గుడ్ బై చెప్పబోతోంది. ఫాస్టాగ్స్ స్థానంలో.. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్ని ప్రవేశపెట్టబోతోంది. మరి ఇదెలా పనిచేస్తుంది?
- జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను వసూలు చేసేందుకు ప్రస్తుతం.. ఫాస్టాగ్ వ్యవస్థ అమల్లో ఉంది. కానీ కొన్ని రోజుల్లోనే ఈ సిస్టెమ్కి కేంద్రం గుడ్ బై చెప్పబోతోంది. ఫాస్టాగ్స్ స్థానంలో.. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్ని ప్రవేశపెట్టబోతోంది. మరి ఇదెలా పనిచేస్తుంది?