Nissan X-Trail: టయోటా ఫార్చ్యూనర్ కు పోటీగా భారత్ లోకి నిస్సాన్ ఎక్స్ ట్రయల్
24 July 2024, 22:15 IST
నిస్సాన్ ఎక్స్-ట్రయల్ కేవలం ఒక వేరియంట్, ఒక ఇంజన్ ట్రాన్స్మిషన్ కాంబోలో లభిస్తుంది. ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ గా భారతదేశానికి వస్తుంది. ఇది భారత్ లో టయోటా ఫార్చునర్ కు గట్టి పోటీ ఇవ్వనుంది.
- నిస్సాన్ ఎక్స్-ట్రయల్ కేవలం ఒక వేరియంట్, ఒక ఇంజన్ ట్రాన్స్మిషన్ కాంబోలో లభిస్తుంది. ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ గా భారతదేశానికి వస్తుంది. ఇది భారత్ లో టయోటా ఫార్చునర్ కు గట్టి పోటీ ఇవ్వనుంది.