తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nissan Max-out Concept : నిస్సాన్​ ‘మ్యాక్స్​ ఔట్​’ కాన్సెప్ట్​.. అదిరిందిగా!

Nissan Max-Out Concept : నిస్సాన్​ ‘మ్యాక్స్​ ఔట్​’ కాన్సెప్ట్​.. అదిరిందిగా!

03 February 2023, 6:30 IST

Nissan Max-Out : ‘మ్యాక్స్​ ఔట్​’కు సంబంధించిన కాన్సెప్ట్​ను రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ నిస్సాన్​. ఇదొక ఆల్​- ఎలక్ట్రిక్​ స్పోర్ట్స్​ రోడ్​స్టర్​ వెహికిల్​. డిజైన్​ని చూస్తుంటే.. క్యాబిన్​ స్పేస్​ చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.

  • Nissan Max-Out : ‘మ్యాక్స్​ ఔట్​’కు సంబంధించిన కాన్సెప్ట్​ను రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ నిస్సాన్​. ఇదొక ఆల్​- ఎలక్ట్రిక్​ స్పోర్ట్స్​ రోడ్​స్టర్​ వెహికిల్​. డిజైన్​ని చూస్తుంటే.. క్యాబిన్​ స్పేస్​ చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.
నిస్సాన్​ మ్యాక్స్​-ఔట్​ అనేది ఒక కన్వర్టెబుల్​ కాన్సెప్ట్​. కన్వర్టెబుల్​ కారు అంటే.. రూఫ్​ లేకుండా ప్రయాణించగలిగేది అని అర్థం.
(1 / 5)
నిస్సాన్​ మ్యాక్స్​-ఔట్​ అనేది ఒక కన్వర్టెబుల్​ కాన్సెప్ట్​. కన్వర్టెబుల్​ కారు అంటే.. రూఫ్​ లేకుండా ప్రయాణించగలిగేది అని అర్థం.
డిజైన్​పరంగా.. చాలా లైటింగ్​ పరికరాలను కారుకు ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది.
(2 / 5)
డిజైన్​పరంగా.. చాలా లైటింగ్​ పరికరాలను కారుకు ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది.
క్యాబిన్​ స్పేస్​ ఎక్కువగా ఉండే విధంగా కారును రూపొందించనున్నట్టు కాన్సెప్ట్​ను చూస్తే స్పష్టమవుతోంది.
(3 / 5)
క్యాబిన్​ స్పేస్​ ఎక్కువగా ఉండే విధంగా కారును రూపొందించనున్నట్టు కాన్సెప్ట్​ను చూస్తే స్పష్టమవుతోంది.
ఇక క్యాబిన్​లో ఓ భారీ డిజిటల్​ స్క్రీన్​ ఉండటం విశేషం. అది మల్టీటాస్కింగ్​ చేయొచ్చు!
(4 / 5)
ఇక క్యాబిన్​లో ఓ భారీ డిజిటల్​ స్క్రీన్​ ఉండటం విశేషం. అది మల్టీటాస్కింగ్​ చేయొచ్చు!
లో స్లంగ్​ డిజైన్​తో ఈ కారు మరింత ఆకర్షణీయంగా, స్టైలిష్​గా కనిపిస్తోంది.
(5 / 5)
లో స్లంగ్​ డిజైన్​తో ఈ కారు మరింత ఆకర్షణీయంగా, స్టైలిష్​గా కనిపిస్తోంది.

    ఆర్టికల్ షేర్ చేయండి