తెలుగు న్యూస్  /  ఫోటో  /  Skoda Kodiaq: స్టన్నింగ్ డిజైన్ తో స్కోడా కోడియాక్.. ఇవే అప్ డేటెడ్ ఫీచర్స్

Skoda Kodiaq: స్టన్నింగ్ డిజైన్ తో స్కోడా కోడియాక్.. ఇవే అప్ డేటెడ్ ఫీచర్స్

07 October 2023, 18:21 IST

Skoda Kodiaq: మరింత స్టైలిష్ గా, స్టన్నింగ్ లుక్స్ తో స్కోడా కుషాక్ అప్ డేటెడ్ వర్షన్ మార్కట్లోకి వస్తోంది. ఎస్ యూ వీ సెగ్మెంట్లో ఇది ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది.

  • Skoda Kodiaq: మరింత స్టైలిష్ గా, స్టన్నింగ్ లుక్స్ తో స్కోడా కుషాక్ అప్ డేటెడ్ వర్షన్ మార్కట్లోకి వస్తోంది. ఎస్ యూ వీ సెగ్మెంట్లో ఇది ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది.
సెకండ్ జనరేషన్ కోడియాక్ ను స్కోడా ఆవిష్కరించింది. ఇది మిడ్ సైజ్ ఎస్ యూ వీ. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కోడియాక్ కన్నా ఇది కొంత పొడవుగా ఉంటుంది.
(1 / 6)

ఇప్పటికే మార్కెట్లో ఉన్న కోడియాక్ కన్నా ఇది 61 ఎంఎం ఎక్కువ పొడవుగా ఉంటుంది. కానీ, ఎత్తు 17 ఎంఎం, వెడల్పు 18 ఎంఎం తగ్గించారు. మొత్తంగా ఈ కొడియాక్ 4,758 ఎంఎం పొడవు, 1,864 ఎంఎం, వెడల్పు, 1,659 ఎంఎం ఎత్తు ఉంటుంది.
(2 / 6)

ఇందులో డ్యుయల్ బీమ్ హెడ్ ఎల్ఈడీ ల్యాంప్స్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, అప్ డేటెడ్ రేడియేటర్ గ్రిల్ మొదలైనవి ఉన్నాయి. అలాయ్ వీల్స్ కూడా కొత్త డిజైన్ లో ఉంటాయి. 
(3 / 6)

కారు రియర్ ప్రొఫైల్ లో కూడా మార్పులు చేశారు. సీ టైప్ ఎల్ ఈ డీ టెయిల్ లైట్స్ ను అమర్చారు. రూఫ్ స్పాయిలర్ లో కూడా ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. 
(4 / 6)

స్కోడా కొడియాక్ ఇంటీరియర్స్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 10 ఇంచ్ ల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 10 ఇంచ్ ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ క్లస్టర్ లను అమర్చారు.
(5 / 6)

స్కోడా కొడియాక్ లో 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 2 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 2 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజన్ వేరియంట్స్ ఉన్నాయి.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి