Eid-ul-Fitr : దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
22 April 2023, 9:07 IST
Ramzan 2023 : దేశంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు ఉదయాన్నే మసీదులకు వెళ్లి నమాజ్‌లు చేస్తున్నారు. ఫలితంగా మసీదులు కిటకిటలాడిపోతున్నాయి. ప్రేమ, మానవత్వం, త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ ముస్లింలు తోటి సోదరులకు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
- Ramzan 2023 : దేశంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు ఉదయాన్నే మసీదులకు వెళ్లి నమాజ్‌లు చేస్తున్నారు. ఫలితంగా మసీదులు కిటకిటలాడిపోతున్నాయి. ప్రేమ, మానవత్వం, త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ ముస్లింలు తోటి సోదరులకు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.