దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
27 June 2023, 10:28 IST
దేశంలోని 80శాతం ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాల కదలికలో కొత్త పాటర్న్ ఏర్పడిందని పేర్కొంది.
- దేశంలోని 80శాతం ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాల కదలికలో కొత్త పాటర్న్ ఏర్పడిందని పేర్కొంది.