తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Maruti Suzuki Fronx: మారుతి సుజుకీ నుంచి కొత్త కాంపాక్ట్ ఎస్ యూవీ ‘ఫ్రాంక్స్’

Maruti Suzuki Fronx: మారుతి సుజుకీ నుంచి కొత్త కాంపాక్ట్ ఎస్ యూవీ ‘ఫ్రాంక్స్’

12 January 2023, 17:26 IST

Maruti Suzuki Fronx: భారతీయుల ఫేవరిట్ బ్రాండ్ మారుతి సుజుకీ (Maruti Suzuki) నుంచి మరో కొత్త కాంపాక్ట్ ఎస్ యూవీ మారుతి సుజుకీ ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) వస్తోంది. ఇది మినీ గ్రాండ్ విటారా(Grand Vitara)లాగా ఉంది. బ్రెజా (Brezza), గ్రాంట్ విటారా  (Grand Vitara)ల మధ్య కేటగిరీలో ఇది ఉండనుంది.

  • Maruti Suzuki Fronx: భారతీయుల ఫేవరిట్ బ్రాండ్ మారుతి సుజుకీ (Maruti Suzuki) నుంచి మరో కొత్త కాంపాక్ట్ ఎస్ యూవీ మారుతి సుజుకీ ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) వస్తోంది. ఇది మినీ గ్రాండ్ విటారా(Grand Vitara)లాగా ఉంది. బ్రెజా (Brezza), గ్రాంట్ విటారా  (Grand Vitara)ల మధ్య కేటగిరీలో ఇది ఉండనుంది.
squared-off wheel arches తో ఆకర్షణీయమైన లుక్, ఎస్యూవీ తరహా ఫీలింగ్
(1 / 9)
squared-off wheel arches తో ఆకర్షణీయమైన లుక్, ఎస్యూవీ తరహా ఫీలింగ్
ఈజీ పార్కింగ్ కోసం 360-degree camera 
(2 / 9)
ఈజీ పార్కింగ్ కోసం 360-degree camera 
మారుతి సుజుకీ నుంచి వస్తున్న మరో కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx).
(3 / 9)

టెయిల్ ల్యాంప్స్ ను కనెక్ట్ చేస్తూ ఏర్పాటు చేసిన లైట్ బార్ తో మరింత డైనమిక్ లుక్.
(4 / 9)

ఇంటీరియర్స్ బేలెనో ( Baleno) తరహాలో ఉన్నాయి. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి.
(5 / 9)

ఫ్రంట్ గ్రిల్ డిజైన్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్ డిజైన్ గ్రాండ్ విటారా (Grand Vitara) తరహాలో ఉన్నాయి.
(6 / 9)

రెండు వేరియంట్లలో ఈ Maruti Suzuki Fronx వస్తోంది. అవి 1.2-లీటర్ ఇంజిన్, అలాగే, 1.0-లీటర్ బూస్టర్ జెట్ ఇంజిన్.  1.2-లీటర్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5 స్పీడ్ ఆటో ట్రాన్స్ మిషన్ తో వస్తోంది. బూస్టర్ జెట్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్ మిషన్ తో వస్తోంది.
(7 / 9)

హిల్ హోల్డ్ అసిస్ట్(Hill Hold Assist), రియర్ పార్కింగ్ సెన్సర్స్ (rear parking sensor), ISOFIX child seat మొదలైన సదుపాయాలు ఉన్నాయి.
(8 / 9)

Maruti Suzuki Fronx కారు Sigma, Delta, Delta+, Zeta and Alpha వేరియంట్లలో లభిస్తుంది.
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి