తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maruti Suzuki 40 Years Celebrations : భారతీయులతో ఆత్మీయ బంధం- 40ఏళ్ల 'మారుతీ సుజుకీ' ప్రస్థానం!

Maruti Suzuki 40 years celebrations : భారతీయులతో ఆత్మీయ బంధం- 40ఏళ్ల 'మారుతీ సుజుకీ' ప్రస్థానం!

12 September 2022, 16:58 IST

Maruti Suzuki 40 years celebrations : దేశంలో మారితీ సుజుకీ.. 40 వసంతాలను పూర్తిచేసుకుంది. జపాన్​కు చెందిన సుజుకీ మోటార్​ కార్పొరేషన్​తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్న మారుతీ ఉద్యోగ్​.. 1981 ఫిభ్రవరిలో ప్రొడక్షన్​ ప్రారంభించింది. 1983లో మారుతీ 800 మోడల్​.. మార్కెట్​లోకి వచ్చింది. ది రెస్ట్​ ఈజ్​ హిస్టరీ..!

మారుతీ 800 మొదటి కారు ఓనర్​ హర్పాల్​ సింగ్​, ఆయన సతీమణి గుల్షన్​ వీర్​.
(1 / 5)
మారుతీ 800 మొదటి కారు ఓనర్​ హర్పాల్​ సింగ్​, ఆయన సతీమణి గుల్షన్​ వీర్​.(Raj/HT)
గురుగ్రామ్​లో మారుతీ సుజుకీ ఫ్యాక్టరీ. 
(2 / 5)
గురుగ్రామ్​లో మారుతీ సుజుకీ ఫ్యాక్టరీ. (SN/HT)
మారుతీ ఎస్టీమ్​..
(3 / 5)
మారుతీ ఎస్టీమ్​..
మారుతీ ఉద్యోగ్​ సీఈఓ జగదీశ్​ ఖట్టర్​.. 2007లో  గ్రాండ్​ విటారాను లాంచ్​ చేశారు.
(4 / 5)
మారుతీ ఉద్యోగ్​ సీఈఓ జగదీశ్​ ఖట్టర్​.. 2007లో  గ్రాండ్​ విటారాను లాంచ్​ చేశారు.
ఆల్టో కొత్త మోడల్​ లాంచ్​ చేసిన జగదీశ్​ ఖట్టర్​.
(5 / 5)
ఆల్టో కొత్త మోడల్​ లాంచ్​ చేసిన జగదీశ్​ ఖట్టర్​.

    ఆర్టికల్ షేర్ చేయండి