Mahindra Thar Roxx: 5-స్టార్ సేఫ్టీ క్రాష్ టెస్ట్ రేటింగ్ సాధించిన మహీంద్రా థార్ రాక్స్
14 November 2024, 19:38 IST
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ ను సాధించింది. ఈ ఎస్యూవీతో పాటు మహీంద్రా 3ఎక్స్ఓ, మహీంద్రా ఎక్స్యూవీ 400 కూడా 5 స్టార్ రేటింగ్ సాధించాయి.
- Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ ను సాధించింది. ఈ ఎస్యూవీతో పాటు మహీంద్రా 3ఎక్స్ఓ, మహీంద్రా ఎక్స్యూవీ 400 కూడా 5 స్టార్ రేటింగ్ సాధించాయి.