తెలుగు న్యూస్  /  ఫోటో  /  Top Ev's Under 25 Lakh : రూ. 25లక్షల బడ్జెట్​ రేంజ్​లో.. బెస్ట్​ ఈవీలు ఇవే!

Top EV's under 25 Lakh : రూ. 25లక్షల బడ్జెట్​ రేంజ్​లో.. బెస్ట్​ ఈవీలు ఇవే!

27 March 2023, 11:19 IST

Top EV's under 25 Lakh : ఇండియా ఆటోమొబైల్​ రంగంలో ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​ దూసుకెళుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే రికార్డు స్థాయి విక్రయాలు నమోదయ్యాయి. మార్కెట్​లో దాదాపు అన్ని సంస్థల ఈవీలకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రూ. 25లక్షల బడ్జెట్​లోపు ది బెస్ట్​ ఈవీల వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

Top EV's under 25 Lakh : ఇండియా ఆటోమొబైల్​ రంగంలో ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​ దూసుకెళుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే రికార్డు స్థాయి విక్రయాలు నమోదయ్యాయి. మార్కెట్​లో దాదాపు అన్ని సంస్థల ఈవీలకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రూ. 25లక్షల బడ్జెట్​లోపు ది బెస్ట్​ ఈవీల వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
దేశంలో అతి తక్కువ ధరకు లభిస్తున్న ఎలక్ట్రిక్​ వాహనాల్లో టాటా టియాగో ఈవీ ఒకటి. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 8.69లక్షలు. ఇందులో 19.2కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​తో 250కి.మీల దూరం ప్రయాణించవచ్చు. 24కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​తో 315కి.మీల దూరం వెళ్లొచ్చు.
(1 / 5)
దేశంలో అతి తక్కువ ధరకు లభిస్తున్న ఎలక్ట్రిక్​ వాహనాల్లో టాటా టియాగో ఈవీ ఒకటి. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 8.69లక్షలు. ఇందులో 19.2కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​తో 250కి.మీల దూరం ప్రయాణించవచ్చు. 24కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​తో 315కి.మీల దూరం వెళ్లొచ్చు.(HT AUTO)
టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్​ ఈసీ3 ఇటీవలే లాంచ్​ అయ్యింది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 11.5లక్షలు. ఇందులోని 29.2కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో 320కి.మీల దూరం ప్రయాణించవచ్చు.
(2 / 5)
టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్​ ఈసీ3 ఇటీవలే లాంచ్​ అయ్యింది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 11.5లక్షలు. ఇందులోని 29.2కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో 320కి.మీల దూరం ప్రయాణించవచ్చు.(HT AUTO)
మహీంద్రా ఎక్స్​యూవీ400కి డిమాండ్​ నెక్స్ట్​ లెవల్​లో ఉంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 16లక్షలు. ఇందులో 39.4కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో 456కి.మీల దూరం వరకు ప్రయాణించవచ్చు.
(3 / 5)
మహీంద్రా ఎక్స్​యూవీ400కి డిమాండ్​ నెక్స్ట్​ లెవల్​లో ఉంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 16లక్షలు. ఇందులో 39.4కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో 456కి.మీల దూరం వరకు ప్రయాణించవచ్చు.(HT AUTO)
ఈవీ సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ను రారాజుగా నిలిపిన మోడల్స్​లో నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​ ఒకటి. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 16.49లక్షలు. ఇందులోని 40.5కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో 437కి.మీలు ప్రయాణించవచ్చు.
(4 / 5)
ఈవీ సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ను రారాజుగా నిలిపిన మోడల్స్​లో నెక్సాన్​ ఈవీ మ్యాక్స్​ ఒకటి. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 16.49లక్షలు. ఇందులోని 40.5కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో 437కి.మీలు ప్రయాణించవచ్చు.(HT AUTO)
ఎంజీ జెడ్​ఎస్​ ఈవీకి ప్రీమియం లుక్​ ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 23.38లక్షలు. ఇందులోని 50.3కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో 461కి.మీల దూరం ప్రయాణించవచ్చు.
(5 / 5)
ఎంజీ జెడ్​ఎస్​ ఈవీకి ప్రీమియం లుక్​ ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 23.38లక్షలు. ఇందులోని 50.3కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో 461కి.మీల దూరం ప్రయాణించవచ్చు.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి