తెలుగు న్యూస్  /  ఫోటో  /  How To Check Epf Balance Online : ఆన్​లైన్​లో పీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవడం ఎలా?

How to check EPF balance online : ఆన్​లైన్​లో పీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవడం ఎలా?

24 September 2022, 6:32 IST

How to check EPF balance online : ఆన్​లైన్​లో పీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవడం చాలా సులభం. ఈ కింద చెప్పినది పాటించండి.. మీ పీఎఫ్​ ఖాతా బ్యాలెన్స్​ తెలుసుకోండి.

How to check EPF balance online : ఆన్​లైన్​లో పీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవడం చాలా సులభం. ఈ కింద చెప్పినది పాటించండి.. మీ పీఎఫ్​ ఖాతా బ్యాలెన్స్​ తెలుసుకోండి.
మీకు పీఎప్​ ఖాతా ఉందా? అందులో బ్యాలెన్స్​ చెక్​ చేసుకున్నారా? పీఎఫ్​ ఖాతాలో బ్యాలెన్స్​ని ఈపీఎఫ్​ఓ వెబ్​సైట్​, ఉమంగ్​ యాప్​, ఎస్​ఎంఎస్​, మిస్డ్​ కాల్​ ద్వారా తెలుసుకోవచ్చు. 
(1 / 5)
మీకు పీఎప్​ ఖాతా ఉందా? అందులో బ్యాలెన్స్​ చెక్​ చేసుకున్నారా? పీఎఫ్​ ఖాతాలో బ్యాలెన్స్​ని ఈపీఎఫ్​ఓ వెబ్​సైట్​, ఉమంగ్​ యాప్​, ఎస్​ఎంఎస్​, మిస్డ్​ కాల్​ ద్వారా తెలుసుకోవచ్చు. (HT_PRINT)
ఉమంగ్​ యాప్​ ద్వారా పీఎఫ్​ ఖాతా బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవడం కోసం.. ఉమంగ్​ యాప్​ ఇన్​స్టాల్​ చేసుకోండి. ఓపెన్​ చేసి ఈపీఎఫ్​ఓ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి. ‘ఎంప్లాయీ సెంట్రిక్​ సర్వీసెస్​’ మీద క్లిక్​ చేయండి. ‘వ్యూ పాస్​బుక్​’ ఆప్షన్​ సెలక్ట్​ చేసుకోండి. యూఏఎన్​ నెంబర్​ టైప్​ చేసి ఓటీపీ ఎంటర్​ చేయండి.
(2 / 5)
ఉమంగ్​ యాప్​ ద్వారా పీఎఫ్​ ఖాతా బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవడం కోసం.. ఉమంగ్​ యాప్​ ఇన్​స్టాల్​ చేసుకోండి. ఓపెన్​ చేసి ఈపీఎఫ్​ఓ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి. ‘ఎంప్లాయీ సెంట్రిక్​ సర్వీసెస్​’ మీద క్లిక్​ చేయండి. ‘వ్యూ పాస్​బుక్​’ ఆప్షన్​ సెలక్ట్​ చేసుకోండి. యూఏఎన్​ నెంబర్​ టైప్​ చేసి ఓటీపీ ఎంటర్​ చేయండి.(REUTERS)
ఉమంగ్​ యాప్​ ద్వారీ పీఫ్​ ఖాతా బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవాలంటే.. ముందుగా యాప్​లోకి లాగిన్​ అయ్యి, యూఏఎన్​ టైప్​ చేసి, ఓటీపీ టైప్​ చేయాలి.
(3 / 5)
ఉమంగ్​ యాప్​ ద్వారీ పీఫ్​ ఖాతా బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవాలంటే.. ముందుగా యాప్​లోకి లాగిన్​ అయ్యి, యూఏఎన్​ టైప్​ చేసి, ఓటీపీ టైప్​ చేయాలి.(MINT_PRINT)
ఎస్​ఎంఎస్​ ద్వారా పీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవడం కోసం.. 7738299899 కి ‘EPFOHO UAN ENG’ అని టైప్​ చేసి మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​ నుంచి మెసేజ్​ పంపాలి. అందులో చివరి మూడు అక్షరాలు భాషకు సంబంధించినది. తొమ్మిది భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
(4 / 5)
ఎస్​ఎంఎస్​ ద్వారా పీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవడం కోసం.. 7738299899 కి ‘EPFOHO UAN ENG’ అని టైప్​ చేసి మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​ నుంచి మెసేజ్​ పంపాలి. అందులో చివరి మూడు అక్షరాలు భాషకు సంబంధించినది. తొమ్మిది భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.(Pixabay)
మిస్డ్​ కాల్​ ద్వారా కూడా పీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవచ్చు. 011- 22901406 కి మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​ నుంచి కాల్​ చేయాలి. ఆ తర్వాత మీకు ఒక ఎస్​ఎంఎస్​ వస్తుంది.
(5 / 5)
మిస్డ్​ కాల్​ ద్వారా కూడా పీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవచ్చు. 011- 22901406 కి మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నెంబర్​ నుంచి కాల్​ చేయాలి. ఆ తర్వాత మీకు ఒక ఎస్​ఎంఎస్​ వస్తుంది.(MINT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి