తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kia Carens New Variant : సైలెంట్​గా లాంచ్ అయిన కియా క్యారెన్స్​ కొత్త వేరియంట్​!

Kia Carens new variant : సైలెంట్​గా లాంచ్ అయిన కియా క్యారెన్స్​ కొత్త వేరియంట్​!

07 April 2023, 7:10 IST

Kia Carens new Variant : 2023 ఇండియన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డ్​ దక్కించుకున్న కియా క్యారెన్స్​లో కొత్త వేరియంట్​ వచ్చింది! ఈ ప్రీమియం వేరియంట్​ను సైలెంట్​గా యాడ్​ చేసింది కియా మోటార్స్​ ఇండియా. దీని పేరు లగ్జరీ ఓ. ఈ వేరియంట్​ ధరతో పాటు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

  • Kia Carens new Variant : 2023 ఇండియన్​ కార్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డ్​ దక్కించుకున్న కియా క్యారెన్స్​లో కొత్త వేరియంట్​ వచ్చింది! ఈ ప్రీమియం వేరియంట్​ను సైలెంట్​గా యాడ్​ చేసింది కియా మోటార్స్​ ఇండియా. దీని పేరు లగ్జరీ ఓ. ఈ వేరియంట్​ ధరతో పాటు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
కియా క్యారెన్స్​ కొత్త వేరియంట్​లో పెట్రోల్​, డీజిల్​ ఇంజిన్​ఆప్షన్స్​ ఉన్నప్పటికీ.. కేవలం ఆటోమెటిక్​లోనే ఇది అందుబాటులో ఉండనుంది.
(1 / 5)

కియా క్యారెన్స్​ కొత్త వేరియంట్​ లగ్జరీ ఓ ఎక్స్​షోరూం ధర రూ. 17లక్షలు- రూ. 17.70లక్షల మధ్యలో ఉంది.
(2 / 5)

ఇప్పటికే ఉన్న లగ్జరీ వేరియంట్​తో పోల్చుకుంటే లగ్జరీ ఓ వేరియంట్​లో పలు కీలక మార్పులు కనిపిస్తున్నాయి. డ్రైవింగ్​ మోడ్​కు తగ్గట్టుగా ఇందులో యాంబియెంట్​ లైటింగ్​ మారిపోతుంది. సన్​రూఫ్​ కొత్తగా యాడ్​ అయ్యింది. 
(3 / 5)

ఇదొక 7 సీటర్​ మోడల్​. ఇందులో టిల్ట్​, టెలిస్కోపిక్​ అడ్జెస్టెబుల్​ స్టీరింగ్​ వీల్​ ఆప్షన్​, 1-2 సీటింగ్​ రోస్​కు కూల్డ్​ కప్​ హోల్డర్స్​, 10.25 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 2 ట్వీటర్స్​తో పాటు 4 స్పీకర్లు, 5 యూఎస్​బీ టైప్​-సీ ఛార్జింగ్​ పాయింట్స్​ లభిస్తున్నాయి.
(4 / 5)

ఇందులోని 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ 158 బీహెచ్​పీ పవర్​ను, 253 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇక 1.5 లీటర్​ టర్బోఛార్జ్​డ్​ డీజిల్​ ఇంజిన్​.. 114 బీహెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి