తెలుగు న్యూస్  /  ఫోటో  /  In Pics: కవాసాకి నుంచి 451 సీసీతో సరికొత్త ఎలిమినేటర్ స్పోర్ట్స్ బైక్

In pics: కవాసాకి నుంచి 451 సీసీతో సరికొత్త ఎలిమినేటర్ స్పోర్ట్స్ బైక్

09 June 2023, 18:54 IST

సక్సెస్ ఫుల్ మోడల్ ఎలిమినేటర్ (Kawasaki Eliminator) ను కవాసాకి (Kawasaki) మరోసారి పూర్తిగా మార్పులు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఎలిమినేటర్ క్రూయిజర్ లో 451 సీసీ ఇంజిన్ ను అమర్చారు.  ఈ ఇంజిన్ ను నింజా 400 ఇంజిన్ లో మార్పులు చేసి రూపొందించారు.

  • సక్సెస్ ఫుల్ మోడల్ ఎలిమినేటర్ (Kawasaki Eliminator) ను కవాసాకి (Kawasaki) మరోసారి పూర్తిగా మార్పులు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఎలిమినేటర్ క్రూయిజర్ లో 451 సీసీ ఇంజిన్ ను అమర్చారు.  ఈ ఇంజిన్ ను నింజా 400 ఇంజిన్ లో మార్పులు చేసి రూపొందించారు.
ఎలిమినేటర్ మోడల్ ను కవాసాకి అమెరికాలో లాంచ్ చేసింది. ఇది జపాన్ లో లాంచ్ చేసిన మోడల్ కన్నా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.
(1 / 6)

జపాన్ లో లాంచ్ చేసిన ఎలిమినేటర్ మోడల్ కు 400 సీసీ ఇంజిన్ ఉంటుంది. అమెరికాలో లాంచ్ చేసిన మోడల్ కు 451 సీసీ నింజా ఇంజిన్ ఉంటుంది.
(2 / 6)

Moreover, the Eliminator also gets a bigger 5.8-litre airbox and larger 32 mm throttle bodies. The gearbox on duty is a 6-speed unit with a slip and assist clutch.
(3 / 6)

ఈ బైక్ ఛాసిస్ ను కొత్తగా రూపొందించారు. ఇది ముందువైపు టెలీస్కోపిక్ ఫోర్క్స్ తో, వెనుకవైపు డ్యుయల్ రియర్ షాక్ అబ్సార్బర్స్ తో ఉంటుంది.
(4 / 6)

యూఎస్ లో రెండు వేరియంట్లలో ఈ కవాసాకి ఎలిమినేటర్ లభిస్తుంది. ఒకటి స్టాండర్డ్ మోడల్. మరొకటి ఎస్ఈ ఏబీఎస్.
(5 / 6)

ఈ ఎలిమినేటర్ ఫ్యుయల్ ట్యాంక్ ను అల్ట్రా మోడ్రన్ గా టీయర్ డ్రాప్ డిజైన్ తో రూపొందించారు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి