Jawa 42 FJ 350 launch: మెకానికల్ అప్ డేట్స్ తో లేటెస్ట్ గా జావా 42 ఎఫ్ జే 350 లాంచ్
07 September 2024, 21:02 IST
జావా 42 అప్ డేటెడ్ వర్షన్ అయిన జావా 42 ఎఫ్ జే ను భారత్ లో లాంచ్ చేశారు. ఈ మోటార్ సైకిల్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.99 లక్షలు. ఇందులో విభిన్న స్టైలింగ్ లతో అప్ గ్రేడ్ చేసిన ఇంజిన్ ను పొందుపర్చారు. జావా వ్యవస్థాపకుడి పేరుపై ఈ మోడల్ కు జావా 42 ఎఫ్ జే అనే పేరు పెట్టారు.
- జావా 42 అప్ డేటెడ్ వర్షన్ అయిన జావా 42 ఎఫ్ జే ను భారత్ లో లాంచ్ చేశారు. ఈ మోటార్ సైకిల్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 1.99 లక్షలు. ఇందులో విభిన్న స్టైలింగ్ లతో అప్ గ్రేడ్ చేసిన ఇంజిన్ ను పొందుపర్చారు. జావా వ్యవస్థాపకుడి పేరుపై ఈ మోడల్ కు జావా 42 ఎఫ్ జే అనే పేరు పెట్టారు.