Ducati Multistrada V2: డుకాటీ నుంచి భారత్ లోకి మరో సూపర్ స్టైలిష్, సూపర్ పవర్ ఫుల్ బైక్
12 December 2024, 19:00 IST
Ducati Multistrada V2: డుకాటీ నుంచి భారత్ లోకి మరో సూపర్ స్టైలిష్, సూపర్ పవర్ ఫుల్ బైక్ వస్తోంది. ఈ 2025 డుకాటి మల్టీస్ట్రాడా వి2 లో కొత్త ట్విన్ సిలిండర్ ఇంజన్, రీడిజైన్ చేసిన ఛాసిస్, మెరుగైన ఏరోడైనమిక్స్ ఉన్నాయి. దీని వెయిట్ కూడా కంపారేటివ్లీ తక్కువ.