Hyundai Initium hydrogen car: 2025లో లాంచ్ కానున్న హ్యుందాయ్ హైడ్రోజన్ కారు ‘ఇనిషియం’ ను చూస్తారా?
Published Oct 31, 2024 06:57 PM IST
Hyundai Initium hydrogen car: హ్యుందాయ్ నుంచి తొలి హైడ్రోజన్ కారు 2025 లో మార్కెట్లోకి రానుంది. ఇనిషియం అనే ఈ హైడ్రోజన్ కారు 650 కిలోమీటర్ల డ్రైవ్ రేంజ్ ను అందిస్తుంది. దీనిలో విశాలమైన క్యాబిన్ కూడా ఉంది.
- Hyundai Initium hydrogen car: హ్యుందాయ్ నుంచి తొలి హైడ్రోజన్ కారు 2025 లో మార్కెట్లోకి రానుంది. ఇనిషియం అనే ఈ హైడ్రోజన్ కారు 650 కిలోమీటర్ల డ్రైవ్ రేంజ్ ను అందిస్తుంది. దీనిలో విశాలమైన క్యాబిన్ కూడా ఉంది.





