తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyundai Car Sales : హ్యుందాయ్​ జోరు.. మే నెలలో 14.9శాతం పెరిగిన సేల్స్​!

Hyundai car sales : హ్యుందాయ్​ జోరు.. మే నెలలో 14.9శాతం పెరిగిన సేల్స్​!

02 June 2023, 6:07 IST

Hyundai car sales : మే నెలకు సంబంధించిన కార్​ సేల్స్​ డేటాను ప్రకటించింది హ్యుందాయ్​ మోటార్​ ఇండియా. ఎస్​యూవీలకు మంచి డిమాండ్​ కనిపిస్తున్న వేళ సేల్స్​ 14.9శాతం మేర వృద్ధిచెందాయి.

  • Hyundai car sales : మే నెలకు సంబంధించిన కార్​ సేల్స్​ డేటాను ప్రకటించింది హ్యుందాయ్​ మోటార్​ ఇండియా. ఎస్​యూవీలకు మంచి డిమాండ్​ కనిపిస్తున్న వేళ సేల్స్​ 14.9శాతం మేర వృద్ధిచెందాయి.
మే నెలలో దేశీయ ఆటోమొబైల్​ మార్కెట్​లో 48,610 యూనిట్​లను విక్రయించింది హ్యుందాయ్​ మోటార్​ ఇండియా.
(1 / 8)

గతేడాది ఇదే నెలలో 42,293 యూనిట్​లను విక్రయించింది. అంటే ఈసారి 14.91శాతం వృద్ధిని నమోదు చేసినట్టు.
(2 / 8)

క్రేటా, వెన్యూ వంటి ఎస్​యూవీ మోడల్స్​కు గత నెలలోనూ మంచి డిమాండ్​ కనిపించింది.
(3 / 8)

ఇటీవలే మార్కెట్​లోకి వచ్చిన అప్డేటెడ్​ హ్యుందాయ్​ వెర్నా సెడాన్​కి కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
(4 / 8)

ఇక గత నెలలో 11,000 యూనిట్​ను ఎగుమతి చేసింది హ్యుందాయ్​ మోటార్​. 2022 మేలో ఈ నెంబర్​ 8,970గా ఉండేది.
(5 / 8)

దేశ, విదేశీ సేల్స్​ను కలుపుకుంటే మే నెలలో హ్యుందాయ్​ మోటార్​ మొత్తం మీద 59,601 యూనిట్​లను విక్రయించింది.
(6 / 8)

హ్యుందాయ్​కు ఇండియాలో మంచి ఎస్​యూవీ పోర్ట్​ఫోలియో ఉంది. ఇక త్వరలోనే ఈ పోర్ట్​ఫోలియోలో ఎక్స్​టర్​ ఎస్​యూవీ చేరనుంది.
(7 / 8)

హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. జూన్​ 10న ఇండియాలో లాంచ్​ అవుతుంది.
(8 / 8)
హ్యుందాయ్​ ఎక్స్​టర్​.. జూన్​ 10న ఇండియాలో లాంచ్​ అవుతుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి