Hyundai Alcazar: అదిరిపోయే ఇంటీరియర్స్ తో హ్యుందాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ ఎస్ యూవీ
28 August 2024, 22:10 IST
హ్యుందాయ్ మోటార్ 2024 అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ ఎస్ యూవీని సెప్టెంబర్ 9 న భారతదేశంలో విడుదల చేయనుంది. మహీంద్రా ఎక్స్ యూవీ 700, టాటా సఫారీ వంటి మూడు వరుస యుటిలిటీ వాహనాలకు ఈ ఎస్ యూవీ గట్టి పోటీ ఇవ్వనుంది.
- హ్యుందాయ్ మోటార్ 2024 అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ ఎస్ యూవీని సెప్టెంబర్ 9 న భారతదేశంలో విడుదల చేయనుంది. మహీంద్రా ఎక్స్ యూవీ 700, టాటా సఫారీ వంటి మూడు వరుస యుటిలిటీ వాహనాలకు ఈ ఎస్ యూవీ గట్టి పోటీ ఇవ్వనుంది.