Honda Shine 100 : ఎంట్రీ లెవెల్ 100 సీసీ బైక్ గా వస్తున్న హోండా షైన్ 100
15 March 2023, 16:44 IST
హోండా షైన్ 100 మార్కెట్లో లాంచ్ అయింది. 100 సీసీ కేటగిరీలో హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా, టీవీఎస్ స్టార్ సిటీ తదితర సక్సెస్ ఫుల్ మోడల్స్ తో ఇది పోటీ పడనుంది.
- హోండా షైన్ 100 మార్కెట్లో లాంచ్ అయింది. 100 సీసీ కేటగిరీలో హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా, టీవీఎస్ స్టార్ సిటీ తదితర సక్సెస్ ఫుల్ మోడల్స్ తో ఇది పోటీ పడనుంది.