తెలుగు న్యూస్  /  ఫోటో  /  Suv's Launch In 2023 : త్వరలో లాంచ్​ కానున్న ఎస్​యూవీలు ఇవే..

SUV's launch in 2023 : త్వరలో లాంచ్​ కానున్న ఎస్​యూవీలు ఇవే..

25 March 2023, 12:33 IST

SUV's launch in 2023 : కొత్త కొత్త లాంచ్​లతో ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​ కళకళలాడిపోతోంది. ఇప్పటికే కొన్ని మోడల్స్​ భారతీయులను పలకరించాయి. రానున్న నెలల్లో ఇంకొన్ని ఎస్​యూవీలు లాంచ్​కు సిద్ధమవుతున్నాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..

SUV's launch in 2023 : కొత్త కొత్త లాంచ్​లతో ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​ కళకళలాడిపోతోంది. ఇప్పటికే కొన్ని మోడల్స్​ భారతీయులను పలకరించాయి. రానున్న నెలల్లో ఇంకొన్ని ఎస్​యూవీలు లాంచ్​కు సిద్ధమవుతున్నాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..
2023 ఆటో ఎక్స్​పోలో ఫ్రాంక్స్​ను ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. ఈ మోడల్​కు బుకింగ్స్​ పరంగా మంచి డిమాండ్​ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్​ మధ్యలో ఈ కారు లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.
(1 / 6)
2023 ఆటో ఎక్స్​పోలో ఫ్రాంక్స్​ను ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. ఈ మోడల్​కు బుకింగ్స్​ పరంగా మంచి డిమాండ్​ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్​ మధ్యలో ఈ కారు లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.(HT AUTO)
ఈ 5 డోర్​ గూర్ఖా.. 3 డోర్​ గూర్ఖాను పోలి ఉండనుంది. సీటింగ్​ లేఅవుట్​ మారుతుంది. ఇందులో 2.6 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ 5 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉండొచ్చు. 2023 మధ్యలో ఇది ఇండియాలో లాంచ్​ అవ్వొచ్చు.
(2 / 6)
ఈ 5 డోర్​ గూర్ఖా.. 3 డోర్​ గూర్ఖాను పోలి ఉండనుంది. సీటింగ్​ లేఅవుట్​ మారుతుంది. ఇందులో 2.6 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ 5 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉండొచ్చు. 2023 మధ్యలో ఇది ఇండియాలో లాంచ్​ అవ్వొచ్చు.(HT AUTO)
023 ఆటో ఎక్స్​పోలో ఫ్రాంక్స్​ను ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. ఈ మోడల్​కు బుకింగ్స్​ పరంగా మంచి డిమాండ్​ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్​ మధ్యలో ఈ కారు లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.
(3 / 6)
023 ఆటో ఎక్స్​పోలో ఫ్రాంక్స్​ను ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. ఈ మోడల్​కు బుకింగ్స్​ పరంగా మంచి డిమాండ్​ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్​ మధ్యలో ఈ కారు లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.(HT AUTO)
లెక్సస్​ ఆర్​ఎస్​లో 2.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. దీని ఎక్స్​షోరూం ధర 1.2కోట్లుగా ఉండొచ్చు. 2023 మధ్యలో ఇది ఇండియాలో లాంచ్​కానుంది.
(4 / 6)
లెక్సస్​ ఆర్​ఎస్​లో 2.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. దీని ఎక్స్​షోరూం ధర 1.2కోట్లుగా ఉండొచ్చు. 2023 మధ్యలో ఇది ఇండియాలో లాంచ్​కానుంది.(HT AUTO)
సెకెండ్​ జెన్​ మెర్సిడెస్​ జీఎల్​సీలో 2.0 లీటర్​ పెట్రోల్​, 2.0 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉండనున్నాయి. దీని ఎక్స్​షోరూం ధర రూ. 64లక్షలు- రూ. 70లక్షల మధ్యలో ఉండొచ్చు. 2023 మధ్యలో ఇది లాంచ్​ అవుతుంది.
(5 / 6)
సెకెండ్​ జెన్​ మెర్సిడెస్​ జీఎల్​సీలో 2.0 లీటర్​ పెట్రోల్​, 2.0 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉండనున్నాయి. దీని ఎక్స్​షోరూం ధర రూ. 64లక్షలు- రూ. 70లక్షల మధ్యలో ఉండొచ్చు. 2023 మధ్యలో ఇది లాంచ్​ అవుతుంది.(HT AUTO)
కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​, 1.5 లీటర్​ పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉండనున్నాయి. దీని ఎక్స్​షోరూం ధర రూ. 12లక్షలు- రూ. 20లక్షల మధ్యలో ఉండొచ్చు. 2023 మధ్యలో లాంచ్​ అవ్వొచ్చు.
(6 / 6)
కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​, 1.5 లీటర్​ పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉండనున్నాయి. దీని ఎక్స్​షోరూం ధర రూ. 12లక్షలు- రూ. 20లక్షల మధ్యలో ఉండొచ్చు. 2023 మధ్యలో లాంచ్​ అవ్వొచ్చు.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి