తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: Heavy Snowfall Drapes Gulmarg In A White Blanket Watch The Beauty

Heavy snowfall in Gulmarg : మంచు దుప్పటిలో గుల్మార్గ్​.. మైమరపించే ప్రకృతి అందం!

07 November 2022, 19:33 IST

Heavy snowfall in Gulmarg : దేశంలో శీతాకాలం మొదలైపోయింది. ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు పతనవుతున్నాయి. ముఖ్యంగా.. హిమాలయ ప్రాంతాలను మంచు పలకరిస్తోంది. ఈ క్రమంలోనే.. కశ్మీర్​ గుల్మార్గ్​ ప్రాంతం మంచు దుప్పటిలో కూరుకుపోయింది. ఆ ప్రకృతి అందాలను మీరూ చూసేయండి..

కశ్మీర్​ బారాముల్లాలో మంచు కురుస్తోంది. మంచులో పర్యాటకులు ఎంజాయ్​ చేస్తున్నారు.
(1 / 7)
కశ్మీర్​ బారాముల్లాలో మంచు కురుస్తోంది. మంచులో పర్యాటకులు ఎంజాయ్​ చేస్తున్నారు.(HT_PRINT)
గుల్మార్గ్​లో 9-12 ఇంచ్​ల హిమపాతం నమోదైంది
(2 / 7)
గుల్మార్గ్​లో 9-12 ఇంచ్​ల హిమపాతం నమోదైంది(ANI)
మరో టూరిస్ట్​ స్పాట్​ నోనామార్గ్​లో 3 ఇంచ్​ల హిమపాతం నమోదైంది.
(3 / 7)
మరో టూరిస్ట్​ స్పాట్​ నోనామార్గ్​లో 3 ఇంచ్​ల హిమపాతం నమోదైంది.(HT_PRINT)
మచిల్​, సాద్న పాస్​, జోజిలా పాస్​లో ఆదివారం ఉదయం 8:30 నాటికి 3 ఇంచ్​ల మేర హిమపాతం నమోదైంది.
(4 / 7)
మచిల్​, సాద్న పాస్​, జోజిలా పాస్​లో ఆదివారం ఉదయం 8:30 నాటికి 3 ఇంచ్​ల మేర హిమపాతం నమోదైంది.(ANI)
ఆదివారం.. గుల్మార్గ్​లో ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీలకు పడిపోయాయి.
(5 / 7)
ఆదివారం.. గుల్మార్గ్​లో ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీలకు పడిపోయాయి.
గుల్మార్గ్​ మంచులో ఎంజాయ్​ చేస్తున్న సందర్శకులు
(6 / 7)
గుల్మార్గ్​ మంచులో ఎంజాయ్​ చేస్తున్న సందర్శకులు(Imran Nissar)
ఈ నెల 9 నుంచి 11 వరకు.. ఈ ప్రాంతంలో వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది.
(7 / 7)
ఈ నెల 9 నుంచి 11 వరకు.. ఈ ప్రాంతంలో వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది.(Mohammad Amin War)

    ఆర్టికల్ షేర్ చేయండి