తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Flipkart Sale : ఫ్లిప్​కార్ట్​ సేల్​లో రూ. 20వేలలోపు లభిస్తున్న ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Flipkart sale : ఫ్లిప్​కార్ట్​ సేల్​లో రూ. 20వేలలోపు లభిస్తున్న ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

15 January 2023, 13:47 IST

Flipkart big saving days sale : ఫ్లిప్​కార్ట్​లో బిగ్​ సేవింగ్​ డేస్​ సేల్​ ప్రారంభమైంది. ఈ సేల్​లో రూ. 20వేలలోపు కొనుగోలు చేయగలిగే ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్​లకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.

Vivo T1X : వివో టీ1ఎక్స్​ ధర రూ. 11,999గా ఉంది. ఇందుల స్నాప్​డ్రాగన్​ 680 ప్రాసెసర్​ ఉంటుంది.
(1 / 5)

Moto G72 | ఆఫర్​లో ఈ మోటో జీ72 కేవలం రూ. 14999కే లభిస్తోంది. ఇందులో మీడియాటెక్​ హీలియో జీ99 ప్రాసెసర్​ ఉంది.
(2 / 5)

Infinix Note 12 Pro 5G | ఈ ఇన్ఫీనిక్స్​ నోట్​ 12 ప్రో 5జీ.. ఫ్లిప్​కార్ట్​ సేల్​లో రూ. 16,999కే లభిస్తోంది. ఇందులో 108ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండటం విశేషం.
(3 / 5)

Oppo F19 | ఈ ఒప్పో ఎఫ్​19 స్మార్ట్​ఫోన్​ను మీరు కేవలం రూ. 14,990కే దక్కించుకోవచ్చు. ఇందులో స్నాప్​డ్రాగన్​ 662 ప్రాసెసర్​ ఉంటుంది.
(4 / 5)

Realme 10 Pro 5G | రియల్​మీ 10 ప్రో 5జీ బేస్​ మోడల్​ ధర రూ. 18,999గా ఉంది. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 695 5జీ చిప్​సెట్​ ఉంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి