Ducati Multistrada V4 RS: డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్ లాంచ్; ధర రూ. 38.40 లక్షలు మాత్రమే
30 August 2024, 20:04 IST
డుకాటి నుంచి అత్యంత స్పోర్టియర్ వేరియంట్ మల్టీస్ట్రాడా వి4 ఆర్ఎస్ మార్కెట్లోకి వచ్చింది. పానిగేల్ వీ4 నుండి ఉత్పన్నమైన డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ ను కలిగిన ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 38,40,000 మాత్రమే.
- డుకాటి నుంచి అత్యంత స్పోర్టియర్ వేరియంట్ మల్టీస్ట్రాడా వి4 ఆర్ఎస్ మార్కెట్లోకి వచ్చింది. పానిగేల్ వీ4 నుండి ఉత్పన్నమైన డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ ను కలిగిన ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 38,40,000 మాత్రమే.